Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..
బంగారం… ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు… బంగారు బిస్కెట్లు… విదేశాల నుంచి దిగుమతి అయ్యే బులియన్. కానీ ఇకపై “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” బంగారం కూడా మార్కెట్లోకి వచ్చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో వెలికితీసిన ఖనిజాన్ని శుద్ధి చేసి తొలి బంగారు బిస్కెట్లుగా మార్చడం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. జొన్నగిరి గనుల నుంచి వెలికితీసిన బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత… 100…
