తాజావార్తలు
డబ్బు గురించి గరికపాటి బోధనలు | జీవితాన్ని మార్చే 20 ఆర్థిక సూక్తులు

డబ్బు గురించి గరికపాటి బోధనలు | జీవితాన్ని మార్చే 20 ఆర్థిక సూక్తులు

డబ్బు జీవితాన్ని మార్చగలదా? గరికపాటి బోధనలలోని 20 అమూల్యమైన ఆర్థిక పాఠాలు డబ్బు అవసరం… కానీ జీవిత లక్ష్యం కాదు! నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పరుగులు తీస్తున్నారు. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, కారు, విలాసవంతమైన జీవితం కోసం శ్రమిస్తున్నారు. అయితే ఒక ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరూ తమను తాము అడగాలి. నిజంగా డబ్బే ఆనందానికి కారణమా? – లేక డబ్బును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే నిజమైన సంపదా? ప్రముఖ…

Read More
Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై 7 కేజీలే.. కీలక మార్పులకు శ్రీకారం..

Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై 7 కేజీలే.. కీలక మార్పులకు శ్రీకారం..

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న రేషన్ కోటాలో కొత విధించింది. అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్నవారికి పంపిణీ చేస్తున్న రేషన్‌లో కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఇక నుంచి కుటుంబంలో ఒక్కొ వ్యక్తి చొప్పున రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఒక్కొ వ్యక్తికి 7 కేజీల బియ్యం లేదా గోధుములు అందించనున్నారు. ఇప్పటివరకు ఎంతమంది కుటుంబసభ్యులు ఉన్నా నెలకు 35 కిలోలు ఉచితంగా అందించేవారు. కానీ ఇక నుంచి వ్యక్తి…

Read More
పడిపోవడం ఓటమి కాదు – మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి .

పడిపోవడం ఓటమి కాదు – మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి .

విజయానికి దారి చూపే జీవిత పాఠాలు పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి జీవితం అనే ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ విజయాలు, అపజయాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడి చేసిన పనులు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మంది నిరాశకు గురవుతారు. అయితే ఒకసారి ఓడిపోవడం వల్ల మన ప్రయాణం ముగిసిపోదు. నిజానికి, పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి…

Read More
పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..

పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..

పల్లీల పోషక విలువల విషయానికి వస్తే.. 100 గ్రాముల వేరుశెనగలో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రోటీన్, 49.2 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటితో పాటు జీర్ణక్రియకు మేలు చేసే 8.5 గ్రాముల ఫైబర్ ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా పొటాషియం (705 మి.గ్రా), ఫాస్ఫరస్ (376 మి.గ్రా), మెగ్నీషియం (168 మి.గ్రా), ఐరన్, విటమిన్లు E, B3 వంటి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు కూడా వేరుశెనగలో పుష్కలంగా ఉంటాయి.

Read More
Watch Video: వడలో బల్లి తల.. చట్నీలో మిగతా భాగం.. టిఫిన్ తింటుండగా ఊహించని షాక్

Watch Video: వడలో బల్లి తల.. చట్నీలో మిగతా భాగం.. టిఫిన్ తింటుండగా ఊహించని షాక్

వరంగల్, జూన్ 26: ఓ టిఫిన్ సెంటర్‌లో ఆహారం తీసుకుంటున్న కస్టమర్‌కు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌ చేస్తుండగా బల్లి కనిపించడం కలకలం రేపింది. ఈ షాకింగ్‌ ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్న ఓ స్థానిక హోటల్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. అల్పాహారం చేస్తున్న సమయంలో వడలో బల్లి తల, చట్నీలో మిగతా భాగం కనిపించిందని కస్టమర్ ఆరోపించాడు. వివరాల్లోకెళ్తే.. వరంగల్‌ జిల్లా కాశీబుగ్గ దూపం సంపత్‌ కూడలిలో…

Read More
అమ్మాయిల బ్యాగులో తప్పక ఉండాల్సిన 3 వస్తువులు ఇవే.. మిమ్మల్ని కాపాడే వీటిని లైట్ తీసుకోవద్దు..

అమ్మాయిల బ్యాగులో తప్పక ఉండాల్సిన 3 వస్తువులు ఇవే.. మిమ్మల్ని కాపాడే వీటిని లైట్ తీసుకోవద్దు..

దేశంలో ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. స్కూల్, కాలేజీ, ఆఫీస్.. ఇలా ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన తగ్గడం లేదు. బయట వ్యక్తులే కాదు, తెలిసిన వారు, బంధువుల నుంచి కూడా ముప్పు పొంచి ఉన్న తరుణంలో.. భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి బదులుగా, ఆత్మరక్షణకు సిద్ధం కావడమే ఏకైక మార్గమని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి…

Read More
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! కొత్త నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు భయపడక్కర్లేదు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! కొత్త నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు భయపడక్కర్లేదు

వాట్సాప్‌లో ఇప్పుడు సెక్యూరిటీ మరింత పటిష్టమైంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ వచ్చినప్పుడు, ఆ నంబర్ ఎక్కడిది? మనకు ఎవరైనా కామన్ గ్రూప్స్ ఉన్నాయా? వంటి వివరాలను ఈ కొత్త ఫీచర్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ల నుంచి మిమ్మల్ని రక్షించడానికి వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ భద్రతా చర్య, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం! ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. మీరు ఎప్పుడూ మెసేజ్…

Read More
సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరిక గురించి తెలుసా

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరిక గురించి తెలుసా

సామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ‘PROCA’ డ్రైవర్ బగ్ కారణంగా లక్షలాది గెలాక్సీ డివైజ్‌లు ప్రమాదంలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 నుండి 16 వెర్షన్ల వరకు ఉన్న ఫోన్లకు ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సెక్యూరిటీ లోపం మీ డేటాను ఎలా ప్రభావితం చేస్తుంది? మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు చేయాల్సిన పనేంటో తెలుసుకుందాం! లోపం ఎక్కడ ఉంది? సామ్‌సంగ్ గెలాక్సీ డివైజ్‌లలో భద్రత కోసం ఉండే ‘నాక్స్’ ఫ్రేమ్‌వర్క్‌లో…

Read More
AIలో సరికొత్త విప్లవం గురించి విన్నారా? ఈ ఫీచర్ గురించి తెలిస్తే తప్పక షాకవుతారు

AIలో సరికొత్త విప్లవం గురించి విన్నారా? ఈ ఫీచర్ గురించి తెలిస్తే తప్పక షాకవుతారు

సాధారణ వాయిస్ అసిస్టెంట్లలా కాకుండా, చాట్‌జిపిటి ఇకపై నిజమైన సంభాషణను నిర్వహించబోతోంది. ‘బిడైరెక్షనల్’ అంటే వినడం మరియు మాట్లాడటం ఒకేసారి జరగడం. ఈ కొత్త మోడల్ ద్వారా చాట్‌జిపిటి మధ్యలో ఇంటరప్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, సుదీర్ఘమైన సంభాషణలను సైతం గుర్తుంచుకుంటుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ‘GPT Bidi 1’ మోడల్, ఏఐ రంగంలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో తెలుసుకుందాం. GPT Bidi 1 అంటే.. ‘బిడైరెక్షనల్’ (Bidirectional) అనే పదానికి సంక్షిప్త రూపమే ‘Bidi’. ఇప్పటివరకు…

Read More
అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ నుంచి బడ్స్‌..! ధర, ఫీచర్లు ఇవే

అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ నుంచి బడ్స్‌..! ధర, ఫీచర్లు ఇవే

జూన్ 30న రాబోయే వన్‌ప్లస్ N6 లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ తన నార్డ్ బడ్స్ 4ను మార్కెట్లోకి తెచ్చింది. 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లు, 3D స్పేషియల్ ఆడియో, తక్కువ లాటెన్సీ వంటి అధునాతన సాంకేతికతతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. జూన్ 29 నుంచి అందుబాటులోకి రానున్న ఈ బడ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు ప్రత్యేకం? వన్‌ప్లస్ ఈ బడ్స్‌లో ఆడియో క్వాలిటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు,…

Read More