TGSRTC: ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీసులు.. మరింత వేగంగా ప్రయాణం..
తెలంగాణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఇవి తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి తెచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ బస్సు వెళుతుంది. ఐటీ ఉద్యోగులకు…
