వింతల్లో కెల్లా వింత “రాక్షస కన్ను”.. మనిషి కంటిని పోలిన ఆకృతి .. పోటెత్తుతున్న జనం
ప్రకృతి ఎన్నో వింతలు విశేషాలను తనలో దాచుకుంది. అరుదైన విచిత్రమైన ఆ వింతల్ని చూసినప్పుడు ఒకింత థ్రిల్ కలుగుతుంది. నేరుగా చూసినవారు గూస్ బంప్స్ వచ్చినట్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నట్లు చెప్పడం జరిగింది . థాయ్ లాండ్ లో ఆ వింతను చూడటానికి జనం ఎగబడుతున్నారు. థాయిలాండ్ దేశంలోని ‘బుఎంగ్ కాన్’ సరిహద్దుల్లో ఉన్న ఫు లాంగ్కా నేషనల్ పార్క్ పరిధిలోని ‘నాకా కేవ్’ గుహల్లో ఆ అద్భుతం వెలుగు చూసింది. థాయ్లాండ్లోని ఆ ప్రాంతం…
