తాజావార్తలు

Rice for Weight Loss: అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే..

నిజానికి బరువు పెరగడం అనేది ఒకే ఒక్క ఆహారం వల్ల నిర్ణయించబడదు. మనం ఎంత పరిమాణంలో అన్నం తింటున్నాం, దానితో పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం, రోజువారీ జీవనశైలి ఎలా ఉంది వంటి అంశాలు కూడా ముఖ్యమైనవే. అన్నాన్ని పూర్తిగా మానేయకుండా, సరైన మోతాదులో తీసుకుంటూ పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు వంటి పీచు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను జోడించడం ద్వారా సమతుల్య భోజనం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు అన్నం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు…

Read More

Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..!

ఈ ఘోర కలియుగంలో బంధాలకు అర్థం లేకుండా పోతోంది.. కేవలం ఐదు వందల రూపాయల నోటు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కన్నతండ్రి అని కూడా చూడకుండా ఓ కసాయి కొడుకు కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. డబ్బు మనుషుల మధ్య బంధాలను తెంచేస్తోంది. క్షణికావేశం కన్నతండ్రిని పొట్టనబెట్టుకునేలా చేస్తోంది….

Read More

3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో పెనవేసుకుని ఉండి పోయిన నాలుగు పాములు..! శాస్త్రవేత్తలకే షాకిచ్చే నిజాలు..?

సాధారణంగా పాములు ఒంటరిగా జీవించే అలవాటు ఉన్న జీవులుగా భావిస్తారు. అయితే, వ్యోమింగ్ ప్రాంతంలోని ఇయోసిన్ యుగానికి చెందిన రాతి పొరల్లో కనుగొన్న ఈ శిలాజంలో నాలుగు పాములు ఒకదానికొకటి చుట్టుకుని, ఒకే బిలంలో సురక్షితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి వాతావరణం లేదా విషమ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి, తమ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ఇవి ఒకే చోట చేరి ఉండి ఉంటాయని భావిస్తున్నారు. అదే సమయంలో అనూహ్యంగా మట్టిచరియలు లేదా శిథిలాలు పడి…

Read More

Kidney Health: చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాలపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అధికంగా స్వీట్లు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకోవడం పిండి పదార్థాలు, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తరచుగా…

Read More

Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!

వాషింగ్టన్ ఆగస్టు 21: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగంలో అగ్రరాజ్యం అమెరికాకే షాక్ ఇచ్చేలా ఓ చిన్న దేశం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. కృత్రిమ మేధస్సు వినియోగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) దూసుకెళ్లింది. అమెరికాను వెనక్కి నెట్టి ఏకంగా 70.1 శాతం ఏఐ వినియోగంతో టాప్ ప్లేస్‌ దక్కించుకుంది. 2026 తొలి త్రైమాసికానికి సంబంధించిన తాజా నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. AI వాడకంలో అమెరికాను వెనక్కి నెట్టి 70.1 శాతంతో యునైటెడ్…

Read More

ఐపీఎల్‌కు పోటీ అంటూ విర్రవీగారు.. కట్‌చేస్తే.. రూ. 40 కోట్ల నష్టాలతో ప్యాకప్ చెప్పేశారుగా..!

BPL Suspended: ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లు కాసుల వర్షం కురిపిస్తుంటే, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వరుస నష్టాలు, నిధుల సమస్యలతో సతమతమవుతున్న బీపీఎల్‌ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ గురువారం అధికారికంగా ప్రకటించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపారు. రూ.40 కోట్ల నష్టం.. టోర్నీకి బోర్డు బ్రేక్.. మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో తమీమ్ ఇక్బాల్…

Read More

ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం

సింహ రాశి : సింహ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి వేధించిన మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అదే మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక…

Read More

పసి పిల్లలు అన్నం తినకపోతే తప్పక పెట్టాల్సిన కిచిడీ ఇదే.. శరీరానికి బలం

పిల్లల ఎదుగుదలకు పోషక భరితమైన ఆహారం చాలా ముఖ్యం. పసిపిల్లలు అన్నం సరిగ్గా తినకపోయినా లేదా వారి దైనందిన ఆహారంలో పోషకాలను పెంచాలనుకున్నా, పాలక్ రైస్ కిచిడీ ఒక ఉత్తమమైన ఎంపిక. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, శక్తిని అందిస్తుంది. అన్నం తినడం ప్రారంభించిన ఏ పసిపిల్లలకైనా ఈ రెసిపీని అందించవచ్చు. తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం: పావు కప్పు, పెసరపప్పు: పావు కప్పు, నెయ్యి: ఒక టీస్పూన్,వెల్లుల్లి: ఒకటి,…

Read More

గోధుమపిండి, గుడ్డుతో ఈజీగా టేస్టీ స్నాక్స్.. పిల్లలు లొట్టలేసుకుని తింటారు

రోజువారీ బిజీ షెడ్యూల్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం పిల్లల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌ను త్వరగా తయారుచేయడం సవాలుగా అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో గోధుమపిండి, గుడ్డుతో చేసే ఈ రెసిపీ మీకు ఉత్తమమైన పరిష్కారం. ఇది చాలా సులభం, పోషకమైనది. చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు.. గోధుమపిండి 1 కప్పు, మైదాపిండి 1 స్పూన్ (ఐచ్ఛికం), ఉప్పు రుచికి సరిపడినంత, నీరు పిండి కలపడానికి తగినంత (సుమారు…

Read More

థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్

ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టాడు. చాలా కాలంగా మాస్ రాజా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరుముడి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా నేడు ( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ తో పాటు అయ్యప్ప స్వామి మాల…

Read More