పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో, వ్యక్తిగత విషయాలతో వార్తలతోనో ఎక్కువ పాపులర్ అవుతున్నారు . కొంతమంది ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. కాగా వరుస సినిమాతో హీరోయిన్స్‌గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులు అంటూ అనౌన్స్ చేసి…
