తాజావార్తలు
రామ మందిర కానుకల చోరీ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు కీలక నేతలు ఔట్!

రామ మందిర కానుకల చోరీ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు కీలక నేతలు ఔట్!

అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ట్రస్ట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కానుకల దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వీరి పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి.. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. సోమవారం (జూలై 06)…

Read More
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

అంతర్జాతీయ మార్కెట్‌లో లాభాల స్వీకరణ , డాలర్ కదలికలు, అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి ధర తగ్గడంతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. రాబోయే రోజుల్లో విలువైన లోహాల ధరల దిశ ఎలా ఉండబోతుందన్నదానిపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 6 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110లు…

Read More
కిడ్నీలో పేరుకుపోయిన మలినాలను తొలగించే సహజ చిట్కాలు – కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పూర్తి మార్గదర్శిని

కిడ్నీలో పేరుకుపోయిన మలినాలను తొలగించే సహజ చిట్కాలు – కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పూర్తి మార్గదర్శిని

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు, ఉప్పు వంటి మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.https://a2zchronicle.com/8922-2/ చాలామంది “కిడ్నీలో మలినాలు పేరుకుపోయాయి”, “కిడ్నీని శుభ్రం చేయాలి” అని భావిస్తుంటారు. వాస్తవానికి ఆరోగ్యకరమైన కిడ్నీలు తమ పనిని తామే సమర్థవంతంగా చేస్తాయి. అయితే సరైన ఆహారం, తగినంత…

Read More
Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు – కారణాలు, లక్షణాలు, నివారణ –కారణాలు, లక్షణాలు, నివారణ ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను వైద్యులు డిజిటల్ ఐ స్ట్రెయిన్ (Digital Eye Strain) లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మొబైల్ ఫోన్ వల్ల కళ్లకు…

Read More
రన్నింగ్‌లోనే ఊడిపోయిన స్కూల్ బస్సు రెండు టైర్లు.. ఊపిరి బిగపట్టిన 30 మంది విద్యార్థులు!

రన్నింగ్‌లోనే ఊడిపోయిన స్కూల్ బస్సు రెండు టైర్లు.. ఊపిరి బిగపట్టిన 30 మంది విద్యార్థులు!

కడప జిల్లా పులివెందుల పరిధిలోని ముదునూరు రింగ్ రోడ్డు వద్ద సోమవారం (జూలై 06) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రన్నింగ్‌లో ఉండగానే వెనుక వైపు ఉన్న రెండు టైర్లు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే స్థానికుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముదునూరు రింగ్ రోడ్డు టర్నింగ్ వద్ద బస్సు…

Read More
వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

గ్రామ యువకులు, పెద్దలు కలిసి పవిత్రమైన పురాతన బావి నుండి 101 బిందెలతో నీటిని తోడారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ, ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో గ్రామంలో ఉన్న మొత్తం 18 దేవాలయాలకు ఆ జలాలను తీసుకెళ్లారు. ఆయా ఆలయాల్లోని శివలింగాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించి, త్వరగా వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నారు.

Read More
IND vs ENG 3rd T20I: సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?

IND vs ENG 3rd T20I: సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?

టీ20 ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, జట్టులోకి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే, సంజూ తుది జట్టులోకి వస్తే కోచ్ గౌతమ్ గంభీర్ వేటు వేయబోయే ఆ కీలక ఆటగాడు ఎవరో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటి కూడా…

Read More
IND vs ENG 3rd T20I: ఈ 4 జరిగితే శ్రేయాస్ అయ్యర్ తొలి గెలుపును అడ్డుకునేటోడు లేడు.. కానీ..

IND vs ENG 3rd T20I: ఈ 4 జరిగితే శ్రేయాస్ అయ్యర్ తొలి గెలుపును అడ్డుకునేటోడు లేడు.. కానీ..

Team India Playing XI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సాగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాటింగ్హామ్‌ వేదికగా జరగనున్న మూడో సమరం టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ కండిషన్స్, భారత జట్టులో జరగబోయే కీలక మార్పులపై ప్రత్యేక విశ్లేషణ. సిరీస్ నిలవాలంటే గెలుపు తప్పనిసరి..! భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20…

Read More
బ్యాంక్ అకౌంట్ vs క్రెడిట్ కార్డు.. ఈ విషయాలను చాలా మంది పట్టించుకోరు..

బ్యాంక్ అకౌంట్ vs క్రెడిట్ కార్డు.. ఈ విషయాలను చాలా మంది పట్టించుకోరు..

చాలామంది తమ ఆర్థిక అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటారు. అయితే ఛార్జీలు లేదా ఇతర కారణాల వల్ల కొన్ని ఖాతాలను, లేదా అసలు బ్యాంక్ ఖాతాలను నిర్ణయించాలి అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. బ్యాంక్ ఖాతాలన్నీ క్లోజ్ చేస్తే.. మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ కూడా ఆగిపోతుందా? అసలు బ్యాంక్ అకౌంట్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. నిజానికి చాలామంది క్రెడిట్…

Read More
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో, వ్యక్తిగత విషయాలతో వార్తలతోనో ఎక్కువ పాపులర్ అవుతున్నారు . కొంతమంది ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. కాగా వరుస సినిమాతో హీరోయిన్స్‌గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులు అంటూ అనౌన్స్ చేసి…

Read More