మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత కజియా లిజ్ మెజో.. నవంబర్లో అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం!
మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో నిలిచారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ప్రతిష్ఠాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి, అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. నవంబర్లో మిస్ యూనివర్స్ పోటీలో.. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజోకు మరో కీలక అవకాశం దక్కింది. నవంబర్లో ప్యూర్టో…
