తాజావార్తలు

Pitru Paksha: ఈరోజు చతుర్దశి శ్రాద్ధం.. అకాల మరణం చెందినవారికే ఈ శ్రాద్ధం ఎందుకు? కారణం ఇదే!

Chaturdashi Shraddha 2026 Muhurat Telugu: పితృ పక్షంలో వచ్చే ప్రతి తిథికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని హిందూ ధార్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. అందులో చతుర్దశి తిథిని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా అకాల మరణం లేదా అసాధారణ పరిస్థితుల్లో మృతి చెందిన పూర్వీకుల కోసం ఈ రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించే ఆచారం ఉంది. 2026లో చతుర్దశి శ్రాద్ధం అక్టోబర్ 9, శుక్రవారం నాడు నిర్వహించనున్నారు. మత విశ్వాసాల ప్రకారం, సహజ మరణం పొందిన పూర్వీకుల కోసం…

Read More

ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆటకి మరో నైపుణ్యాన్ని జోడించేందుకు సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుతో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ జైస్వాల్ కనిపించడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 24 ఏళ్ల జైస్వాల్ గ్లోవ్స్ ధరించి వికెట్ల వెనక కీపింగ్ సాధన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్టోబర్ 11న వాంఖడే స్టేడియంలో చండీగఢ్‌తో ముంబై ఆడుతున్న తొలి రంజీ…

Read More

Gold Prices: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

పండుగలు వస్తున్న వేళ బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు భారీ ఊరట కలిగింది. బంగారం ధరలు గత కొద్దికాలంగా పడిపోతూ వస్తోండగా.. శుక్రవారం కూడా అదే బాటలో నడిచాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు కుప్పకూలడంతో.. దేశంలోనూ ఆ ప్రభావం కనిపించింది. భారత్‌లోనూ శుక్రవారం గోల్డ్ రేట్లు డౌన్ అయ్యాయి. త్వరలో పండుగల సీజన్ వస్తున్న క్రమంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 9వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం,…

Read More

Uppu Senagalu: ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!

కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చి శెనగలు నల్లవి, 1 టీస్పూన్ వంట నూనె, 1 ఫుల్ కప్పు ఉప్పు వేయించడానికి, తయారీ విధానం:  ఒక బౌల్‌లో ఒక కప్పు పచ్చి శెనగలను తీసుకోవాలి. వీటిని నానబెట్టడం కానీ, ఫ్రై చేయడం కానీ చేయకూడదు. ఈ శెనగలకు ఒక టీస్పూన్ నూనె వేసి, గరిటెతో ప్రతి శెనగకు నూనె సమానంగా పట్టేలా బాగా కలపాలి. ఇలా నూనెతో కోట్ చేసిన శెనగలను పక్కన ఉంచుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి అల్యూమినియం లేదా పలుచటి రేకు పాన్ పెట్టుకోవాలి. మందపాటి పాన్ వాడకూడదు, పలుచటి…

Read More

F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!

అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు, యజమానులు, విద్యా సంస్థలు F-1 వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా అనే విషయాన్ని నిర్ధారించడంతో పాటు మోసాలను అరికట్టడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పటిష్ఠం చేయడం, అమెరికన్‌ ఉద్యోగులను రక్షించడం ఈ ఫీజు ఉద్దేశమని DHS తెలిపింది. $500 నుంచి ఏకంగా $70,000 ప్రస్తుతం OPT కోసం విద్యార్థులు చెల్లించే మొత్తం 500 డాలర్లు మాత్రమే. దీనిని ప్రతిపాదిత 70,000 డాలర్లతో పోలిస్తే…

Read More

Astrology: దీపావళి ముందు సూర్యుడి పవర్‌ఫుల్ గోచారం.. ఈ 5 రాశుల జీవితాల్లో కీలక మార్పులు!

ఈ రెండు నక్షత్ర సంచారాల నేపథ్యంలో కొన్ని రాశులకు కెరీర్, ఆర్థిక వ్యవహారాలు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత జీవితంలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు రాశులకు ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. అయితే ఫలితాలు వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి మారవచ్చు. 1. మేష రాశి: కెరీర్‌లో కొత్త అవకాశాలు మేష రాశి వారికి సూర్యుడి ఈ నక్షత్ర సంచారం…

Read More

Astrology: అక్టోబర్ 9 నుంచి గ్రహాల గేమ్ మారనుందా? ఈ 5 రాశులకు కీలకమైన రోజులు!

అక్టోబర్ 9న శని వక్రగతిలోనే మీనరాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి తిరిగి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ కాలాన్ని జ్యోతిష్యపరంగా మరింత ప్రాధాన్యంగా చూస్తున్నారు. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారు ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిదని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. 1. మేష రాశి: ఉద్యోగంలో మాట పట్టింపులు పెరిగే అవకాశం మేష రాశి వారికి…

Read More

Manchu Vishnu: జపాన్ వెకేషన్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో చూశారా? ఫొటోస్

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షులు మంచు విష్ణు సరదాగా తన ఫ్యామిలీని తీసుకుని జపాన్ వెళ్లిపోయారు. అక్కడి అందమైన, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తు ఎంజాయ్ చేస్తున్నారు. తన జపాన్ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మంచు విష్ణు. మంచు విష్ణు జపాన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫొటోల్లో మంచు విష్ణు…

Read More

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి టాప్ ఐటీ కంపెనీల సస్పెన్షన్

Us Suspends Permanent Labour Approvals For Major It FirmsImage Credit source: AI Image అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ అవుట్‌సోర్సింగ్ దిగ్గజాలను సస్పెండ్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలతో…

Read More

సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు.. భద్రాచలానికి తరలింపు..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. సుక్మా జిల్లాలోని కొంటా రేంజ్ పరిధిలోని వివిధ సీఆర్పీఎఫ్ క్యాంపులలో గతంలో స్వాధీనం చేసుకున్న, ఉపయోగించని పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయి. వాటిని…

Read More