తాజావార్తలు

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్.. ఇక టీఆర్పీ రికార్డులు బద్దలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఐదో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఫస్ట్ వీక్ లో నటి ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక మూడో వారం ఎలాంటి ఎలిమినేషన్ జరగకపోగా, నాలుగో వారం అనూహ్యంగా సృష్టి…

Read Full News

ఈ ఇన్ఫర్మేషన్‌ ఎలా అందింది సార్‌.. వాహనాల తనిఖీలో పోలీసులకు షాకింగ్‌ ఘటన..!

నోట్ల రద్దు జరిగి దాదాపు పదేళ్లు కావస్తున్నా.. పాత రూ.500, రూ.1,000 నోట్ల భారీ కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఓ వ్యక్తి వద్ద రూ.1.44 కోట్ల విలువైన రద్దయిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త కరెన్సీ ఇప్పిస్తామని చెప్పి పాత నోట్లను సేకరిస్తున్న ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. నల్ల బ్యాగులో భారీగా పాత నోట్లు: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా పరిధిలో…

Read Full News

ఆస్తమాతో విపరీతంగా ఇబ్బంది పడేవాళ్ళు.. వారంలో ఇది రెండు సార్లు తాగితే చాలు!

ఆస్తమాతో బాధ పడే వాళ్లు అవకాడో చాలా మంచిది. మీరు ఈ జ్యూస్ రూపంలో తీసుకుంటే ఈ ఆస్తమాను నయం చేసుకోవచ్చు. ఇంకా ఇది వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోయినా.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే ఆస్తమా లక్షణాల తీవ్రతను కూడా ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: ఈ అవకాడోలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గించి, ఇంకా ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది.కాబట్టి…

Read Full News

IND vs WI: అభిషేక్ శర్మ @ 53.. స్కై ఆల్ టైం రికార్డ్‌ బద్దలే.. అదేంటంటే?

రాంచీలో రెండో టీ20..: భారత్ (India), వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో (JSCA International Stadium) జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సెంచరీ ఆధారంగా ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు అభిషేక్ శర్మకు మాత్రం ఈ మ్యాచ్ వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం కానుంది….

Read Full News

Cricket Matches: ఒకే రోజు ఏకంగా 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్లకు ఈ రోజు మళ్లీ రాదు

Cricket Matches: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. ఒక్క రోజులోనే దాదాపు డజను అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం విశేషం. ఇందులో 10 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లతో పాటు రెండు సుదీర్ఘమైన టెస్టు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మహిళల క్రికెట్, డొమెస్టిక్ టోర్నీలను కూడా లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగి క్రీడాభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని పంచనుంది. భారత్, పాకిస్థాన్ బరిలోకి టీమిండియా ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు జరిగే…

Read Full News

ధోనీ, కోహ్లీ, రోహిత్ బాటలోనా.. హార్దిక్ పాండ్యా చెత్త రికార్డులోనా.. రాంచీలో శ్రేయస్ అయ్యర్ దారి ఎటు..?

India vs West Indies 2nd T20I: భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 9న రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరగనుంది. లక్నోలో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రేయస్ అయ్యర్ సేన సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్ 2-0తో సిరీస్‌పై భారీ ఆధిక్యం సాధిస్తుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం…

Read Full News

ఏడాదిన్నరగా దూరం పెడుతోందని.. మహిళను ఫాలో చేస్తూ వచ్చి దారుణం.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే!

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి జరిగింది. కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాపి పని చేసుకుని జీవించే బత్తుల గోవిందుది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి. గత కొన్నేళ్ళ క్రితం భార్యతో విబేధాల నేపధ్యంలో ఆమెను హత్య…

Read Full News

UPSC సివిల్స్‌లో 24వ ర్యాంకు.. కేవలం రూ.45 వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత! ఇమ్మాడి పృథ్వీ సక్సెస్ సీక్రెట్స్ ఇవే

UPSC సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీలోని విజన్ ఐఏఎస్‌లో శిక్షణ తీసుకున్నట్లు పృథ్వీ తెలిపారు. తనకు రెండున్నర నెలల ప్రిలిమ్స్ ఫోకస్డ్ ప్రోగ్రామ్‌కు రూ.45,000 ఫీజు అయినట్లు వెల్లడించారు. ఈ కోర్సు చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా రూపొందించారని, ప్రిలిమ్స్ పరీక్షకు అవసరమైన ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని వివరించారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ, పరీక్షకు ఉపయోగపడే కీలక అంశాలను క్రమబద్ధంగా చదవడానికి ఈ కోర్సు సహాయపడిందని చెప్పారు. తన అనుభవంలో ఇది ఉపయోగకరంగా ఉందని…

Read Full News

సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని దారుణ హత్య.. కర్రలతో తలపై దాడి చేసి మర్డర్‌

చేవెళ్ల, అక్టోబర్‌ 9: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిరాకరించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అనంతరం ఫోన్‌ను మంటల్లో పడేశారు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో చేవెళ్ల బస్‌స్టాండ్‌ వద్ద 43 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొందరు దుండగులు సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అనంతరం అతడిని…

Read Full News

Tollywood : 7 రోజుల్లోనే రూ.245 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లో సునామీ సృష్టిస్తున్న సినిమా.. ఒక్కో క్షణం దిమ్మతిరిగే సస్పెన్స్..

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక విజయం సాధించిన చిత్రాల్లో దృశ్యం 3 ఒకటి. హీరో అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు విడుదలైన ఈ దృశ్యం ఫ్రాంచైజీలో అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలించింది పార్ట్ 3. భారతదేశంలో రూ. 245 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతకు ముందు విడుదలైన దృశ్యం 2 భారతదేశంలో రూ.240 కోట్లు…..

Read Full News