Smart Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులో మీ పేరు లేదా.. టెన్షనొద్దు.. ఫోన్‌లోనే ఈజీగా ఇలా సరిచేసి, డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు.. దీంతో కొత్తగా వివాహాలు చేసుకొని కొత్త ఫ్యామిలీలు ఏర్పడిన వారికి రేషన్ కార్డులు లేక పథకాలు పొందడం కాస్త ఇబ్బందిగా మారిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అందరికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అయితే తాజాగా కేవలం అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు పొందాలని…..
