తాజావార్తలు

Orange Peel Face Pack: ఈ పండు తిని తొక్క పడేశారో.. బ్యూటీ పార్లర్ లాంటి గ్లో మిస్సైపోతారు.. జాగ్రత్త!

ఈ ఫేస్ ప్యాక్‌లో ఉపయోగించే పదార్థాలు చర్మాన్ని తాత్కాలికంగా మృదువుగా, శుభ్రంగా మరియు తాజాగా కనిపించేలా చేయడంలో సహాయపడవచ్చు. అయితే సహజ పదార్థాలు కాబట్టి అందరికీ ఒకే విధమైన ఫలితాలు వస్తాయని చెప్పలేం. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 1. ఫేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలు నారింజ…

Read More

APPSCలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.54 లక్షల వరకు జీతం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మరో ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 12 ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 13, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌…

Read More

Mora Story: ‘క్షమించడం కూడా గొప్ప గుణమే.. పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవ్‌’ సిండ్రెల్లా కథ

అనగనగా ఒక రాజ్యంలో ఓ గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఒక అందమైన, దయగల కుమార్తె ఉండేది. ఆమెను ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు ఆమె తల్లి చనిపోయింది. కొంతకాలానికి ఆ ధనవంతుడు మరో వివాహం చేసుకున్నాడు. తన కొత్త భార్య తన కుమార్తెకు మంచి తల్లిగా ఉంటుందని అతను భావించాడు. అయితే అతని ఆశలు నిజం కాలేదు. ఆమె స్వార్థపరురాలు. ఆమెకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారిద్దరూ కూడా తల్లిలాగే ప్రవర్తించేవారు….

Read More

పైలట్ ధైర్యానికి సెల్యూట్.. స్మిత్ మచ్చార్ కుటుంబానికి భారీ నజరానా ప్రకటించిన మాన్‌కైండ్!

న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు భారీ గుర్తింపు లభించింది. ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కెప్టెన్ మచ్చార్‌తో పాటు ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర…

Read More

దసరా ధమాకా! హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు పెద్ద ఊరట!!

భాగ్యనగరంలో పసిడి ప్రియులకు మంచి వార్త! గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ బంగారం రేట్లు దిగిరావడం హైదరాబాద్‌లోని కొనుగోలుదారుల్లో, నిత్యం ఆభరణాలు కొనుగోలు చేసే మహిళల్లో ఆనందాన్ని నింపుతోంది. స్వచ్ఛత ఆధారంగా బంగారం ధరల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధరలో తగ్గుదల నమోదైంది. ప్రధానంగా బిస్కట్లు, నాణేల రూపంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది లాభదాయకంగా…

Read More

శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్‌తో నలుగురు కార్మికులు మృతి!

తిరుపతి జిల్లా శ్రీసిటీలో భారీ పేలుడు సంభవించింది. సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న టిల్ హెల్త్ కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల సంఖ్యపై శ్రీసిటీ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో నైట్‌ షిఫ్ట్‌ కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది…

Read More

Gold Price: బంగారం ధరలు భారీగా పడిపోతాయా? రూ.1.10 లక్షల దిగువకు వస్తాయా? BofA అంచనా ఇదే!

Indialo Bangaram Dharalu: బంగారం ధరలు వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) బంగారం ధరలపై కీలక అంచనాను వెల్లడించింది. ప్రస్తుత ఏడాది నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందని బ్యాంక్ అంచనా వేసింది. ధర సుమారు 3,750 డాలర్ల స్థాయికి చేరవచ్చని పేర్కొంది. భారత కరెన్సీలో ఇది సుమారు…

Read More

వేగంగా బరువు తగ్గాలా? తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!

వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి రోజువారీ ఆహారంలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాలను చేర్చుకోవడం ఎంతో అవసరం. ఓట్స్, గుడ్లు, పనీర్, పచ్చని ఆకుకూరలు, బెర్రీలు, పుచ్చకాయ, గ్రీక్ పెరుగు వంటి ఆహారాలు శరీరానికి తగినంత ప్రోటీన్, ఫైబర్ అందిస్తూ క్యాలరీల పరిమితిని కాపాడతాయి. ఇవి కడుపు నిండిన భావనను ఇచ్చి తరచూ ఆకలి వేయకుండా నిరోధిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవడమే కాకుండా, శరీర కొవ్వు వేగంగా కరిగి…

Read More

గేమర్ల కోసం అదిరే ట్యాబ్లెట్ తెచ్చిన ఐకూ.. డిస్ ప్లే, డిజైన్, బ్యాటరీ సూపర్

కేవలం 5.74 మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ ట్యాబ్లెట్‌లో 8.8 అంగుళాల 2.3K OLED స్క్రీన్ ఉంది. గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ అందించే డిస్‌ప్లేకు 165Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. మరోవైపు 9,020mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 165Hz OLED స్క్రీన్.. ఈ ట్యాబ్లెట్‌లో 1440×2304 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 8.8 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. సన్నని బెజెల్స్ కారణంగా స్క్రీన్-టు-బాడీ రేషియో 93.3…

Read More

Smart Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులో మీ పేరు లేదా.. టెన్షనొద్దు.. ఫోన్‌లోనే ఈజీగా ఇలా సరిచేసి, డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు.. దీంతో కొత్తగా వివాహాలు చేసుకొని కొత్త ఫ్యామిలీలు ఏర్పడిన వారికి రేషన్ కార్డులు లేక పథకాలు పొందడం కాస్త ఇబ్బందిగా మారిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అందరికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అయితే తాజాగా కేవలం అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు పొందాలని…..

Read More