అరెరే ఇన్నాళ్లు ఇది తెలీదే.. తండ్రి ఆస్తిపై కూతురికి పూర్తి హక్కు ఎప్పుడు వస్తుందంటే?
మన దేశంలో తండ్రి ఆస్తిలో కూతురి వాటా గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. తండ్రి వాటాపై పిల్లలందరికి హక్కు ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఆస్తి మొత్తం కొడుకే తీసేసుకుంటారు.. దీంతో కూతుళ్లు తమ వాటా కోసం కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొన్నిసార్లు ఈ వివాదాలు కారణంగానే కుటుంబాల్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టప్రకారం తండ్రికి పుట్టిన వారిలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనే విషయం…
