అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్లో షాకింగ్ ట్విస్ట్!
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు కిరీటం విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. సన్నిధానంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన అసలు బంగారు కిరీటం స్థానంలో మరో నకిలీ కిరీటం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 2012 ఆగస్టులో తమిళనాడుకు చెందిన భక్తులు అయ్యప్ప స్వామికి 445.78 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అయితే, ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో స్ట్రాంగ్…
