తాజావార్తలు
Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?

Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?

Bay Leaf at Home Telugu: బిర్యానీ ఆకు (Bay Leaf) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ, పులావ్ వంటి వంటకాల సువాసనే. అయితే, ఇది కేవలం రుచిని, సువాసనను పెంచే మసాలా దినుసు మాత్రమే కాదు. అనేక సంస్కృతులు, సాంప్రదాయాలలో బిర్యానీ ఆకును శాంతి, శ్రేయస్సు, సానుకూల ఆలోచనలకు ప్రతీకగా కూడా భావిస్తారు. కొన్ని కుటుంబాల్లో ముఖ్యమైన రోజులు, కొత్త కార్యక్రమాల ప్రారంభం లేదా పూజల సమయంలో బిర్యానీ ఆకును ఉపయోగించే ఆచారం ఇప్పటికీ…

Read More
Trending Song: యూట్యూబ్‌ను  ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో…

Read More
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సముద్రంలో కలకలం రేగింది. నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారంతో పోలీసులు పరుగులు తీశారు. మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ళ సాయాన్ని తీసుకున్నారు. అతి కష్టం మీద సముద్రంలో చిక్కుకున్న వాళ్లను తీరానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ నిపుణులు సముద్రంలో ఎందుకు వెళ్లారు..? అక్కడ ఏం జరిగింది..? అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ కోసం నిపుణుల బృందం…

Read More
ఫ్రెండ్‌షిప్ డేని గుర్తు చేస్తూ.. మరో వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు

ఫ్రెండ్‌షిప్ డేని గుర్తు చేస్తూ.. మరో వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు

Narendra Modi on National Handloom Day 2026 Telugu: దేశ ప్రజలు ఫ్రెండ్‌షిప్ డేను ఎంత ఉత్సాహంగా జరుపుకున్నారో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) కూడా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి, వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ద్వారా దేశంలోని లక్షలాది మంది నేత కార్మికులకు అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో డైరెక్ట్-టు-కెమెరా వీడియోను…

Read More
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్..

మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్..

నిందితుడైన మురళీకృష్ణ.. 2008లో సర్వేయర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పాడేరులలో పనిచేసి, గ తేడాది జూలై 4వ తేదీ నుండి అనకాపల్లిలో పనిచేస్తున్నారు. నిందితుడైన డి. మురళీకృష్ణ.. 2018 లోనూ ట్రాప్ కేసులో బుక్ అయ్యాడు. అప్పట్లో 50వీలు లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అప్పట్లో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తర్వాత.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు 2021లో మళ్లీ సస్పెండయ్యడు. 2023లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మళ్లీ తాజాగా లంచం…

Read More
Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..

Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రైల్వేశాఖ ఆగస్టు 1వ తేదీ నుండి కీలక మార్పులు చేసింది. రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కోసం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైల్వే టిక్కెట్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు పొందాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద…

Read More
Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?

Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్న ఇతను జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఫైమా, ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి…

Read More
కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు!

కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు!

తయారీకి కావలసినవి.. పెద్ద ఉల్లిపాయలు 3, మీడియం సైజు టమాటా 1, ఆవాలు 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), ఎండుమిరపకాయలు 20-25 (కారం బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు), చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, నూనె 2-3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4 (దంచినవి, పోపు కోసం), కరివేపాకు ఒక రెమ్మ (పోపు కోసం), శనగపప్పు, మినపప్పు (పోపు…

Read More
Indian Railways: రైళ్లలో చెత్త లేదా ఉమ్మి వేస్తూ పట్టుబడితే ఫైన్ ఎంతంటే..? రైల్వేశాఖ హెచ్చరిక ఇదే..

Indian Railways: రైళ్లలో చెత్త లేదా ఉమ్మి వేస్తూ పట్టుబడితే ఫైన్ ఎంతంటే..? రైల్వేశాఖ హెచ్చరిక ఇదే..

రైల్వే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ప్రయాణీకులకు అనుకూలంగా ఉంచడానికి నిరంతరం దక్షిణ మధ్య రైల్వే జోన్ కృషి చేస్తోంది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్.. 2026 జూలై 17 నుండి ఆగస్టు 05 వరకు 20 రోజుల పాటు డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చెత్త వ్యతిరేక డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో భాగంగా.. రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త, ఉమ్ము వేస్తూ పట్టుబడిన…

Read More
Bad Dreams: చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ పరిహారాలు ఇవే!

Bad Dreams: చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ పరిహారాలు ఇవే!

Bad Dream Meaning Telugu: కలలు అనేవి మన జీవితంలో సహజమైన భాగం. అయితే కొన్ని కలలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని కలలు భయం, ఆందోళన, అసహజ భావాలను కలిగిస్తాయి. ముఖ్యంగా తనకు లేదా కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగినట్లు, మరణం, చీకటి ప్రదేశాలు, పాములు, రక్తం వంటి దృశ్యాలు కనిపిస్తే చాలామంది వాటిని దుస్వప్నాలుగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక ప్రత్యేకమైన సంకేతార్థం ఉంటుందని, అలాగే కల వచ్చిన సమయాన్ని బట్టి…

Read More