Pradeep Rawat: అప్పుడే అర్థమైంది.. నాన్న ఇక లేరని.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ప్రదీప్ రావత్ కుమారుడి మాటలు
సై, ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ప్రదీప్ రావత్ (74) అకాల మరణం అందరినీ కలిచివేసింది. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 06) కన్నుమూశారు. బుధవారం (ఆగస్టు 07) ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులతో పాటు ప్రదీప్ రావత్ స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు నటుడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రదీప్ రావత్ కు కన్నీటి…
