ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2027 నుంచి సూర్యకుమార్ ఔట్.. ఎందుకంటే?
Suryakumar Yadav Out of Mumbai Indians: ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు దిమ్మతిరిగే వార్త తెలిసింది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ నుంచి ఆయన పూర్తిగా తప్పుకుంటున్నట్లు వచ్చిన కథనాలు ముంబై ఫ్యాన్స్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. జట్టుతో దశాబ్దానికిపైగా ఉన్న సుదీర్ఘ అనుబంధంలో ఇది ఊహించని మలుపుగా మారింది. ముంబై ఇండియన్స్ విజయాల్లో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న సూర్యకుమార్ యాదవ్ లీగ్ నుంచి వైదొలగనున్నారనే వార్త క్రికెట్…
