Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కరాచీ హల్వా లేదా బొంబాయి హల్వా తరహాలోనే జెల్లీ లాగా సాఫ్ట్గా ఉండే ఈ బీట్రూట్ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఈ బీట్రూట్ హల్వా తయారీకి ముందుగా ఒక పావు కేజీ తాజా బీట్రూట్ను శుభ్రం చేసి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని జల్లెడలో వడకట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి. వడకట్టిన పల్ప్ను మరోసారి కొద్దిగా నీళ్లు పోసి తిప్పి మళ్లీ రసం…
