తాజావార్తలు
OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది

OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ గత వారమే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్, ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ చార్టులలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్ సభ్యుల ప్రయాణాన్ని ఈ సిరీస్ లో చూపించారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. భారత, పాకిస్తాన్ సైన్యాల మధ్య 1999లో…

Read More
హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ..

హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ..

కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. 

Read More
ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ పిల్లల నిద్ర, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, కుటుంబ సమయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని సడెన్‌గా చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే పిల్లల్లో ఏడుపు, కోపం, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల సహకారంతో ప్రశాంతంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు పాటించాలి. అవును…..

Read More
అందంతో గత్తరలేపుతున్న కుర్రభామ.. సోషల్ మీడియా సెన్సేషన్

అందంతో గత్తరలేపుతున్న కుర్రభామ.. సోషల్ మీడియా సెన్సేషన్

ఎంతో మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు….

Read More
Jabardasth Praveen:  జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాల వేడుకలు.. కొత్త జంట ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Jabardasth Praveen: జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాల వేడుకలు.. కొత్త జంట ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ప్రవీణ్.. డ్యాన్సర్ కడెం వంశితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి వివాహం సింపుల్ గా జరిగింది. ఈ నేపథ్యంలో బోనాల సందర్భంగా ఈ కొత్త జంట ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. ఈ సందర్భంా అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ప్రవీణ్-వంశిత. అనంతరం తమ బోనాల పూజలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ న్యూ కపుల్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి….

Read More
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రాత్రి పడుకునే ముందు పాటించే కొన్ని చిన్నచిన్న అలవాట్లు మంచి నిద్రను ఇవ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. రాత్రి వేళల్లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా కాళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా నిద్రపడుతుంది. అలాగే మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇటువంటివి రాత్రిపూట నాణ్యమైన నిద్రను అందిస్తాయి. పడుకునే ముందు ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఉదయాన్నే రోజంతా…

Read More
నేవిగేషన్‌ కోసమే గూగుల్ మ్యాప్స్‌ వాడుతున్నారా? ఈ పనులు కూడా చేయొచ్చని తెలుసా

నేవిగేషన్‌ కోసమే గూగుల్ మ్యాప్స్‌ వాడుతున్నారా? ఈ పనులు కూడా చేయొచ్చని తెలుసా

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నిత్యం వాడే ప్రముఖ మ్యాపింగ్ యాప్‌లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కేవలం లొకేషన్లు వెతకడం కోసమే కాకుండా వివిధ రకాల సేవలను నేరుగా పొందడానికి వీలుగా సరికొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టారు. దారి వెతుక్కోవడంతో పాటు మనకు కావలసిన వంటకాలను తెప్పించుకోవడం వంటి పనులను ఇది చాలా సులువుగా మారుస్తుంది. ఆస్క్ మ్యాప్స్ సేవలు టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రముఖ సంస్థ తన మ్యాపింగ్ యాప్‌లో సరికొత్త అనుభూతిని అందిస్తోంది. గతంలో ఎన్నడూ…

Read More
అక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు.. అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను

అక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు.. అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను

ప్రముఖ తమిళ్ నటుడు జై తన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణం, ఇస్లాం స్వీకరణ, దాని వల్ల తన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. 2011లోనే ఈ ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైందని ఆయన వెల్లడించారు. అంతకుముందు శబరిమల యాత్ర, జీసస్ కోసం రోసరీ మాల ధరించి ఒక సంవత్సరం ఉపవాసం ఉండటం వంటివి చేశానని, అన్ని దేవుళ్లను సమానంగా గౌరవించే మనస్తత్వం తనదని పేర్కొన్నారు. అయితే, కొన్ని అనుభవాలు, సంఘటనల అనంతరం మసీదుకు వెళ్లడం జరిగిందని తెలిపారు….

Read More
ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

 పర్‌ఫెక్ట్ వెయిట్ లాస్ అండ్ హెల్తీ రెసిపీయే 'జొన్న గుమ్మడికాయ సూప్'. జొన్నపిండిలోని పీచు పదార్థం, గుమ్మడికాయలోని విటమిన్లు మరియు జీర్ణానికి దోహదపడే తాలింపు ఈ సూప్‌కు అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ జొన్న గుమ్మడికాయ సూప్ తయారీకి ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల జొన్నపిండిని వేసి సన్నటి మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జొన్నపిండికి బదులుగా రాగి పిండి లేదా ఇతర చిరుధాన్యాల పిండిని…

Read More
Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్

Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశాలు జరగనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యం కార్యక్రమాల్లోనూ నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు…

Read More