Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు..
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున…
