Zaheer Khan: టీమిండియాలో షమీ రీ-ఎంట్రీపై మళ్లీ చర్చ.. సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
Zaheer Khan: టీమిండియాలోకి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీపై చర్చ మళ్లీ జోరందుకుంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీ ఎంపికపై భారత మాజీ వేగవంతమైన బౌలర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ సెలెక్టర్లకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. షమీ గనుక పూర్తిగా ఫిట్‌గా ఉండి, అందుబాటులో ఉంటే రాబోయే వరల్డ్ కప్ టోర్నీకి అతడిని ఖచ్చితంగా జట్టులో చేర్చుకోవాలని జహీర్ స్పష్టం చేశారు. జహీర్ ఖాన్ ఏమన్నారంటే? షమీకి మద్దతుగా మాట్లాడిన…
