ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!
వర్షాకాలం ప్రారంభమైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు చాలామందే. వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని ఓ సాధారణ నమ్మకం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినే విధానం, దాని తాజాదనం, ఉష్ణోగ్రతతో పాటు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఎలా తీసుకోవాలి?…
