తాజావార్తలు

మా బాలయ్య బంగారం..!! నిర్మాత నష్టపోకూడదు.. షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు…

Read More

ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన రెస్టారెంట్ కూర.. ఏం జరిగిందంటే?

సూరత్‌, ఆగస్ట్ 19: సూరత్‌ నగరంలోని రాణుజాధామ్‌ సొసైటీలో నివసించే అశోక్‌భాయ్‌ కల్సారియా కుటుంబం స్థానికంగా ఉన్న షీతల్‌ రెస్టారెంట్‌ నుంచి కాజూ-పనీర్‌ కర్రీని ఆర్డర్‌ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 16న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అశోక్‌భాయ్‌, ఆయన కుమార్తెల్లో ఒకరికి తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. ఉదయం 9 గంటలకు స్థానిక క్లినిక్‌లో చికిత్స తీసుకున్నప్పటికీ వారి ఆరోగ్యం మెరుగుపడలేదు. కొద్దిసేపటికే కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బాధితులందరినీ…

Read More

వచ్చే ఏడాది మార్కెట్‌లోకి మహీంద్రా కొత్త స్కార్పియో..! పికప్‌ ట్రక్ స్పెషాలిటీస్ తెలుసా

మహీంద్రా సంస్థ స్కార్పియో ఫ్యామిలీ నుంచి ‘లైఫ్‌స్టైలర్’ పికప్ ట్రక్‌ను ఆవిష్కరించింది. రూ.19.79 లక్షల లోపు ప్రారంభ ధరతో 2027 ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానున్న ఈ ట్రక్‌లో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 4WD సిస్టమ్ మరియు మూడు ప్రత్యేక ఎడిషన్లను అందించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది ‘మహీంద్రా లైఫ్‌స్టైలర్’ పేరుతో అమ్మకానికి రానుండగా, ఈ కొత్త పికప్‌తో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు ఆకర్షణీయమైన స్పెషల్ ఎడిషన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఆటోమొబైల్…

Read More

Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!

సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్‌కు వచ్చిన మహిళలు రెప్పపాటులో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం జహీరాబాద్‌లోని ఒక గోల్డ్‌ షాప్‌కు బంగారం కొందామని బురఖాలు ధరించిన నలుగురు మహిళలు వచ్చారు. ముక్కుపుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్‌లో ఉన్న సిబ్బంది వాళ్లకు అక్కడ ఉన్న డిజైన్లు చూపించడం మొదలుపెట్టారు. ఇలా ఆ మహిళలు మాటలతో దుకాణ…

Read More

Anarkali Chicken: ఎంతో జ్యూసీగా నోరూరించే అనార్కలి చికెన్ ఫ్రై.. పప్పుచారు, రసంలోకి తింటే అద్దిరిపోతుంది!

వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ ఘుమఘుమలు మొదలవుతాయి. అయితే ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై లేదా గ్రేవీ కర్రీలు తిని బోర్ కొట్టినప్పుడు, కాస్త భిన్నమైన మసాలాలతో కొత్తగా ట్రై చేస్తే భలే రుచిగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ముక్క లోపలి వరకు జ్యూసీగా ఉంటూ, బయట చక్కటి రోస్ట్‌తో నోరూరించే 'అనార్కలి చికెన్ ఫ్రై' ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోవచ్చు. పప్పుచారు లేదా టమాటా రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా,…

Read More

Onion Chutney: కూరగాయలు లేనప్పుడు గ్యాస్‌తో పనేలేకుండా 5 నిమిషాల్లో చేసుకునే కమ్మని ఉల్లిపాయ పచ్చడి!

కావలసిన పదార్థాలు: రెండు పెద్ద ఉల్లిపాయలు, దోరగా ఉన్న ఒక టమాటా, రెండు పచ్చిమిర్చి, ఒక స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు (10 నుండి 15), ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి, ఒక రెమ్మ తాజా కరివేపాకు మరియు ఒక చిన్న కప్పు నూనె. తయారీ విధానం: ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయల పొట్టు తీసి చాలా సన్నని ముక్కలుగా…

Read More

జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు

జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై మూడు రోజుల పాటు చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం సమావేశ వేదిక వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్…

Read More

ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే

కావలసిన పదార్థాలు: 50 గ్రాములు తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 10 నుండి 12 ఎండుమిర్చి, నాలుగు నాటు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పిడికెడు తాజా కొత్తిమీర, ఒకటి వెల్లుల్లి గడ్డ, ఒకటి ఉల్లిపాయ, ఉప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. నువ్వులు మాడిపోకుండా మంచి…

Read More

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…

Read More

Jabardasth Faima: భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా ఈ ఏడాది జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను ఆమె పెళ్లి చేసుకుంది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను…

Read More