Jabardasth Pavithra: అనుపమకు జరిగినట్లే పవిత్ర జీవితంలోనూ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన జబర్దస్త్ నటి.. వీడియో
జబర్దస్త్ పవిత్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన ఆమె బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇందులో ఆమె వేసే కామెడీ పంచులు, ఎక్స్ ప్రెషన్స్ బుల్లితెర ఆడియెన్స్ కు బాగా వినోదాన్ని అందిస్తున్నాయి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, సూపర్ క్వీన్స్ వంటి షోలతో పాటు పలు టీవీ సీరియల్స్ లోనూ చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో…
