కరోనా టైంలో జాబ్ హుఫ్.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం
ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…
