చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!
పర్యాటకులు, ట్రెక్కింగ్ ప్రియులకు సహాయపడేలా చైనాకు చెందిన ‘యూనిట్రీ రోబోటిక్స్’ సంస్థ ‘యూనిట్రీ ఏఎస్2’ అనే అద్భుతమైన రోబో డాగ్‌ను తయారు చేసింది. కఠినమైన పర్వత ప్రాంతాలు, రాళ్లురప్పల దారులు, బురద నేలల్లో సైతం ఇది సులువుగా ప్రయాణించగలదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ రోబోకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రోబో దాదాపు 15 నుండి 16 కిలోల బరువున్న లగేజీని మోస్తూ,…
