Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు కృష్ణ భగవాన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన హాస్యం పరిణామక్రమం, సీనియర్ నటులతో తన అనుభవాలు, నటుడు అల్లరి నరేష్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి పంచుకున్నారు. హాస్యం అనేది కాలంతో పాటు మారుతుందని, ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కామెడీ కూడా రూపాంతరం చెందుతుందని అన్నారు. కృష్ణ భగవాన్ పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీని ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు….
