Vaibhav Suryavanshi: అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా.. గ్రౌండ్‌లో పూనకాలే..
భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది.. అదే వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దిగ్గజ బౌలర్లకే చెమటలు పట్టించిన ఈ యువ సంచలనం.. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు క్రికెట్ క్రీడాకారుల గుండెల్లో వణుకు పుట్టించడానికి సూర్యవంశీ కుటుంబం నుండి మరో రన్ మెషిన్ సిద్ధమైంది. వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ వార్తల్లో…
