మెటా నుంచి కొత్త ప్రొడక్ట్ వచ్చేసింది..! ప్రపంచాన్ని చూస్తూనే పనులు చేసేయొచ్చు
కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, ఏఐ సాంకేతికతతో మీ పనులను సులభతరం చేసేలా మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించారు. 12MP కెమెరా, ఓపెన్-ఇయర్ స్పీకర్లు, 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ గ్లాసెస్, ధరించిన వారికి ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. మ్యూజ్ స్పార్క్ ఏఐ, హిందీతో సహా 20 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఉన్న ఈ అద్భుతమైన గ్యాడ్జెట్ గురించి తెలుసుకుందాం! మ్యూజ్ స్పార్క్ ఏఐ.. ఈ గ్లాసెస్‌లో ఉన్న ‘మ్యూజ్ స్పార్క్’…
