తాజావార్తలు
రక్తహీనతను తరిమికొట్టే నానమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి.. పుల్ల పుల్లగా..  కారంగా

రక్తహీనతను తరిమికొట్టే నానమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి.. పుల్ల పుల్లగా.. కారంగా

చింత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల చింత చిగురు లేదా ఒక కప్పు తీసుకున్నా చాలు, 100 గ్రాముల ఎండు మిర్చి, పచ్చి మిర్చి అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ టేస్ట్ సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్ ఆవాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి సరిపోను నూనె , రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులను తీసుకోవాలి.

Read More
Vaibhav Suryavanshi : సేమ్ టు సేమ్.. వైభవ్ అలాంటోడే.. బుడ్డోడి గురించి ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే?

Vaibhav Suryavanshi : సేమ్ టు సేమ్.. వైభవ్ అలాంటోడే.. బుడ్డోడి గురించి ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే?

Vaibhav Suryavanshi : సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్‌కి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటాడు. కానీ బీహార్‌కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు.. ఆ కలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐపీఎల్ లీగ్‌ను తన బ్యాటింగ్ పవర్‌తో వణకిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15…

Read More
Weight Loss Secret: రోజూ ఉదయాన్నే ఈ బ్లూ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించే సూపర్ డ్రింక్ ఇదే!

Weight Loss Secret: రోజూ ఉదయాన్నే ఈ బ్లూ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించే సూపర్ డ్రింక్ ఇదే!

వైద్య నిపుణుల పోషకాహార నిపుణుల నివేదికల ప్రకారం.. శంఖుపుష్పాలలో ‘ఆంథోసైనిన్’ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అంతేకాకుండా, డయాబెటిస్ బాధితుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి ఇది రామబాణంలా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఈ మ్యాజికల్ బ్లూ టీ వల్ల కలిగే లాభాలు మరియు దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఈ టీకి సహజసిద్ధమైన నీలి రంగును ఇవ్వడమే కాకుండా శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. బ్లూ…

Read More
పాటలతో మారిపోతున్న సినిమాల జాతకాలు.. మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేస్తున్న మేకర్స్

పాటలతో మారిపోతున్న సినిమాల జాతకాలు.. మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేస్తున్న మేకర్స్

ఒక్క పాటతో ఏమైపోతుంది.. సినిమా జాతకం ఏమైనా మారిపోతుందా అనుకోవచ్చు. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు.. పాటలతోనే మ్యాజిక్ జరగొచ్చు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు పాటలే ప్రాణంగా నిలుస్తున్నాయి. ఈ మధ్య సాంగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. వాళ్ళ కష్టం ఫలించి పాటలతో పాపులర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా..? బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య sహాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్ సినిమాలో పాటలు ఆకట్టుకుంటున్నాయి….

Read More
మనీ ప్లాంట్ ఎండకు వాడిపోయిందా? ఈ ఒక్క ట్రిక్‌తో మళ్లీ చిగురుస్తుంది!

మనీ ప్లాంట్ ఎండకు వాడిపోయిందా? ఈ ఒక్క ట్రిక్‌తో మళ్లీ చిగురుస్తుంది!

అలాగే, ఎప్సమ్ సాల్ట్, ఇది మొక్కల్లో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువలన అర లీటర్ నీటిలో ఈ ఉప్పు వేసి, దీనికి కలబంద జెల్ స్పూన్ కలిపి, ఒక్క రోజు రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత దీనిని స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి.

Read More
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి రవ్వ లడ్డులు.. ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి రవ్వ లడ్డులు.. ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్

కొబ్బరి రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార లేదా బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పు పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి.

Read More
అరచేతిలో ఈ 5 గుర్తులు ఉంటే కీర్తి, అపార సంపద ఖాయం అంటున్న హస్తసాముద్రికం!

అరచేతిలో ఈ 5 గుర్తులు ఉంటే కీర్తి, అపార సంపద ఖాయం అంటున్న హస్తసాముద్రికం!

హస్తసాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను సూచిస్తుందని నమ్మకం. సూర్య పర్వతం ఆకారం, ఉబ్బెత్తుదనం, అలాగే దానిపై కనిపించే కొన్ని ప్రత్యేక గుర్తుల ఆధారంగా వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయవచ్చని హస్తసాముద్రిక నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఈ ఐదు గుర్తులు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. చతురస్ర గుర్తు.. సూర్య పర్వతంపై చతురస్ర ఆకారం…

Read More
Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

హైదరాబాద్‌, మే 28: తల్లి మరణించి 2 నెలలు కూడా తిరక్కుండానే ఆ ఇంట మరో మరణం కలవరం రేపింది. తల్లి మరణం జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరిని వీడి ఒకరు ఉండలేక వరుసగా తల్లీకుమారుడు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని మార్కండేయ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవపల్లి ప్రాంతంలోని నివాసం ఉంటున్న కొముర రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి తల్లి సుమారు రెండు…

Read More
Natural Medicine: వంటింటి ఔషధం.. పరగడుపున ఈ ఆకులు నమిలితే ఆ మొండి జబ్బులన్నీ మాయం!

Natural Medicine: వంటింటి ఔషధం.. పరగడుపున ఈ ఆకులు నమిలితే ఆ మొండి జబ్బులన్నీ మాయం!

వైద్య నిపుణుల నివేదికల ప్రకారం.. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్, కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి చేకూరే 5 అద్భుతమైన లాభాలు ఇవే. ప్రతిరోజూ కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ఆ 5 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది. ఇందులో ఉండే…

Read More
15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!

15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!

ముమైత్ ఖాన్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్‌గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో…

Read More