కొబ్బరి రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార లేదా బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పు పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10
జీడిపప్పు, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి.
