Jayamalini : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాతో చెప్పిన చివరి మాటలు విని చాలా బాధేసింది.. జయమాలిని..
సీనియర్ నటి జయమాలిని ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన నట జీవితం, పరిశ్రమలోని దిగ్గజాలతో తన అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దివంగత నటి శ్రీదేవి గురించి భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి మరణానికి ఆరు నెలల ముందు ఒక గెట్‌టుగెదర్‌కు ఆమెను పిలవాలని శారదా సూచించారని, అయితే ఆ అవకాశం లభించకుండానే శ్రీదేవి చనిపోయారని జయమాలిని గుర్తు చేసుకున్నారు. ఇది ఆమెను ఎంతగానో బాధించిందని తెలిపారు. అదేవిధంగా…
