తాజావార్తలు
Kerala Style Chicken Curry: నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ.. ఒక్క ముక్క తిన్నా ఆ రుచికి ఫిదా అయిపోవాల్సిందే!

Kerala Style Chicken Curry: నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ.. ఒక్క ముక్క తిన్నా ఆ రుచికి ఫిదా అయిపోవాల్సిందే!

కేరళ వంటకాల అనగానే మనకు గుర్తొచ్చేది కొబ్బరి వాసన. ఈ చికెన్ కర్రీలో కూడా కొబ్బరి నూనె మరియు కొబ్బరిపాలు వాడటం వల్ల గ్రేవీకి మంచి టెక్స్చర్, కమ్మటి రుచి వస్తాయి. ముఖ్యంగా కేరళ పరోటా, అప్పం, గీ రైస్ లేదా నార్మల్ రైస్‌లోకి ఇది అమృతంలా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, రెస్టారెంట్ స్టైల్‌ను మించిపోయేలా ఇంట్లోనే ఈ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్ – 500…

Read More
Aadhaar Card: ఆధార్ వాడేవారికి బిగ్ అలర్ట్.. కొత్త యాప్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చేసింది.. ఇకపై..

Aadhaar Card: ఆధార్ వాడేవారికి బిగ్ అలర్ట్.. కొత్త యాప్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చేసింది.. ఇకపై..

యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ సేవలు పొందే విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఎంఆధార్ యాప్‌ను త్వరలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో కొత్త ఆధార్ యాప్ ఉపయోగించాలని సూచించింది. వినియోగదారులకు కట్టుదిట్టమైన భద్రత, వ్యక్తిగత డేటాపై నియంత్రణ, ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ స్పష్టం చేసింది. వినియోగదారులందరూ కొత్త యాప్‌కు మారాలని కోరింది. ఈ మేరకు ఎక్స్‌లో యూఐడీఏఐ…

Read More
FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇటీవల నగదు చెల్లింపులను నిషేధించింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఇటీవల ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అయితే ఫాస్టాగ్ పని చేయకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న చాలమందికి ఉంటుంది. అలాంటప్పుడు టోల్…

Read More
చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలు.. ఫాస్ట్ ఫుడ్, నీటి కొరతే కారణమా?

చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలు.. ఫాస్ట్ ఫుడ్, నీటి కొరతే కారణమా?

అలాగేప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం కూడా నేటి కాలంలో పెరిగింది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఫాస్ట్ ఫుడ్‌లోని సోడియం, సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.

Read More
తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా

తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నటి మాధవి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో  సినిమాల్లో నటించి మెప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు తాలూకా, వేలుపుచెర్ల గ్రామంలో గోవిందస్వామి, శశిరేఖ దంపతులకు 1962లో కనకవిజయలక్ష్మిగా జన్మించారు మాధవి, ఆతర్వాత కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మాధవికి చిన్నతనం నుంచే కళలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఆమె భరతనాట్యం నేర్చుకుంటూనే, హార్స్ రైడింగ్ అభ్యసించి, కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఆమెకు మొదట్లో…

Read More
TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!

TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!

భద్రాద్రి కొత్తగూడెం, మే 26: విధి నిర్వహణలో ఉండగానే ఓ ఆర్టీసీ కండక్టర్‌ బస్సులోనే ప్రాణాలొదిలాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి హనుమ కొండకు వెళ్తున్న పరకాల ఆర్టీసీ డిపో బస్సులో ఈ విషాదం చోటుచేసుకుంది. అనిశెట్టి పల్లి బ్రిడ్జి సమీపంలో బస్సులో ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ కండక్టర్ బిరిల్లి శంకర్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు 108 అంబులెన్స్‌ కు…

Read More
సినిమాను మించిన క్రైమ్ త్రిల్లర్.. 20 ఏళ్లు దాచుకున్న పగ.. పక్కా స్కెచ్ వేసి మరీ ఖతం!

సినిమాను మించిన క్రైమ్ త్రిల్లర్.. 20 ఏళ్లు దాచుకున్న పగ.. పక్కా స్కెచ్ వేసి మరీ ఖతం!

సినిమా రీళ్లని తలపించే ఘోరమైన పగ ఇది. కళ్లెదుటే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ కొడుకు గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది. కాలం గడుస్తున్నా కసి చల్లారలేదు. ఏకంగా 20 ఏళ్ల పాటు ఓపికగా వేచి చూశాడు. సరైన సమయం కోసం పక్కాగా స్కెచ్ వేశాడు. చివరకు, తన తండ్రిని చంపిన ప్రత్యర్థిని నడిరోడ్డుపై నరికి చంపి తన కసి తీర్చుకున్నాడు. కానీ, ఈ క్షణికానందం ఆ కుటుంబాన్ని జైలుపాలు చేసింది. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ…

Read More
ముంచుకొస్తున్న ‘ఎల్‌నినో’ ముప్పు.. తలకిందులు కానున్న రుతుపవన వ్యవస్థ! సైంటిస్టుల సీరియస్ వార్నింగ్

ముంచుకొస్తున్న ‘ఎల్‌నినో’ ముప్పు.. తలకిందులు కానున్న రుతుపవన వ్యవస్థ! సైంటిస్టుల సీరియస్ వార్నింగ్

పసిఫిక్ మహాసముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఎల్‌నినో వాతావరణ వ్యవస్థ సాధారణ వర్షపాత విధానాన్ని తీవ్రంగా దెబ్బతీయనుంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కరువును, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలను తెచ్చే అవకాశం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదించింది. అందుకే దీన్ని ‘సూపర్‌ ఎల్‌నినో’గా సైంటిస్టులు చెబుతున్నారు. ఎల్‌నినో అంటే ఏమిటి? పసిఫిక్‌ మహా సముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ‘ఎల్‌నినో’ అంటారు. ఇది 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఊహించని వాతావరణ దృగ్విషయం. ఇది…

Read More
అంతర్జాతీయంగా తగ్గినా, దేశీయంగా పెరిగిన బంగారం ధరలు! ఇవాళ్టి పసిడి ధర ఎంతంటే..?

అంతర్జాతీయంగా తగ్గినా, దేశీయంగా పెరిగిన బంగారం ధరలు! ఇవాళ్టి పసిడి ధర ఎంతంటే..?

ఇరాన్‌లో అమెరికా సైనిక చర్యలు తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను మళ్లీ రేకెత్తించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగించవచ్చనే అంచనాలతో మంగళవారం (మే 26) మార్కెట్లో బంగారం ధరలు క్షీణించాయి. సాధారణంగా బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలిచినప్పటికీ, వడ్డీ రేట్లు పెరిగితే రాబడి లేని ఈ లోహంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో 0049 GMT…

Read More
ACల అవసరం లేకుండానే ఇల్లు కూల్‌గా ఉండాలా..! ఈ పని చేస్తే చల్లదనమే ఇక

ACల అవసరం లేకుండానే ఇల్లు కూల్‌గా ఉండాలా..! ఈ పని చేస్తే చల్లదనమే ఇక

జైపూర్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ఈ సమస్యకు రూఫ్‌టాప్ ఫార్మింగ్ సిస్టమ్స్‌తో ఒక చక్కటి పరిష్కారాన్ని అందించింది. ఇంటి పైకప్పులు అధిక వేడిని గ్రహించడం వల్ల గదులు భరించలేనంత వేడిగా మారుతాయి. ఈ స్టార్టప్ అందించే పోర్టబుల్ రూఫ్‌టాప్ గార్డెనింగ్ సెటప్‌ల ద్వారా పైకప్పులపై మొక్కలను పెంచుకోవచ్చు. వీరు అందించే లీక్-ప్రూఫ్ కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్ డ్రేనేజీ వంటి సౌకర్యాల వల్ల ఇంటి నిర్మాణంలో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. పైకప్పుపై ఉండే ఈ…

Read More