తాజావార్తలు
ఒకే ఫోన్‌లో ఎక్కువ UPI అకౌంట్స్‌ ఉంటే ఏమవుతుంది? తెలుసుకోకుంటే నష్టపోతారు!

ఒకే ఫోన్‌లో ఎక్కువ UPI అకౌంట్స్‌ ఉంటే ఏమవుతుంది? తెలుసుకోకుంటే నష్టపోతారు!

డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు తమ మొబైల్ ఫోన్లలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను లేదా యూపీఐ ఐడీలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ఖర్చులు, వ్యాపార లావాదేవీల కోసం వేర్వేరు బ్యాంకు ఖాతాలను ఒకే ఫోన్‌లో నిర్వహించడం సాధారణంగా మారింది. ఈ విధానం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, భద్రత విషయంలో కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలా యూపీఐ యాప్‌లు ఒకే మొబైల్…

Read More
బట్టలు చేత్తో ఉతికినంత క్లీన్‌గా ఉండాలా? తక్కువ ధరలో కావాలా? అయితే ఈ వాషింగ్‌ మెషీన్‌ బెస్ట్‌!

బట్టలు చేత్తో ఉతికినంత క్లీన్‌గా ఉండాలా? తక్కువ ధరలో కావాలా? అయితే ఈ వాషింగ్‌ మెషీన్‌ బెస్ట్‌!

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ ఒక అవసరమైన గృహోపకరణంగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం ఎక్కువ కెపాసిటీ, తక్కువ కరెంట్ ఖర్చు, స్మార్ట్ ఫీచర్లు కలిగిన వాషింగ్ మెషీన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో IFB Industries సంస్థకు చెందిన 9 కేజీల 5-స్టార్ ఏఐ పవర్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ ఫేవరెట్‌గా మారింది. ప్రీమియం ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీ, భారీ వారంటీ…

Read More
Health Warning: స్మార్ట్ ఫోన్ వాడేవారికి అలర్ట్.. రాత్రి పూట ఈ తప్పు చేస్తే ఆ ప్రాణాంతక వ్యాధులు తప్పవు!

Health Warning: స్మార్ట్ ఫోన్ వాడేవారికి అలర్ట్.. రాత్రి పూట ఈ తప్పు చేస్తే ఆ ప్రాణాంతక వ్యాధులు తప్పవు!

నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్‌ను మనకు అంత దగ్గరగా ఉంచుకోవడం వల్ల శరీరంలో అనేక తీవ్రమైన రుగ్మతలు వస్తాయని ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు రాత్రి పూట ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వివిధ వైద్య పరిశోధనల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ కాంతి మన శరీర సహజ నిద్ర వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల కలిగే 4…

Read More
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదుగా

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదుగా

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సరికొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సమంతతో ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోమవారం (మే 25) రాత్రి రిలీజ్…

Read More
పెద్ది మ్యూజిక్ లాంచ్‌లో మెరిసిన అందాల తార.. సంప్రదాయ లుక్‌లో స్టార్ హీరోయిన్‌

పెద్ది మ్యూజిక్ లాంచ్‌లో మెరిసిన అందాల తార.. సంప్రదాయ లుక్‌లో స్టార్ హీరోయిన్‌

భూపాల్​లో జరిగిన పాన్​ ఇండియా సినిమా ‘పెద్ది’ ఈవెంట్​లో ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ప్రత్యేకంగా రూపొందించిన డీప్‌ పర్పుల్‌ లెహంగా సెట్‌లో కనువిందు చేశారు జాన్వీ కపూర్​. ఈ దుస్తులు భారతీయ హస్తకళా నైపుణ్యానికి, ఆధునిక నిర్మాణ శైలికి మధ్య ఉన్న చక్కని సమతుల్యతను ప్రతిబింబించాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌ మేగన్‌ కన్సెసియో పర్యవేక్షణలో సిద్ధమైన ఈ లుక్‌లో పర్పుల్‌ కలర్‌ బ్లౌజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లాసిక్‌ రౌండ్‌ నెక్‌, మోచేతి వరకు ఉన్న స్లీవ్స్‌తో…

Read More
టోక్యో వేదికపై తళుక్కుమన్న తెలుగింటి కోడలు..! ప్రబల్ గురుంగ్ డ్రెస్సులో స్టార్

టోక్యో వేదికపై తళుక్కుమన్న తెలుగింటి కోడలు..! ప్రబల్ గురుంగ్ డ్రెస్సులో స్టార్

ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో మెరిసిపోయింది రష్మిక. కేట్ హడ్సన్, ఎయిజా గొంజాలెజ్ వంటి హాలీవుడ్ స్టార్లకు డిజైన్లు చేసిన ప్రబల్ గురుంగ్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ నల్లటి సీక్విన్డ్ గౌను ఆమెకు అదిరిపోయే లుక్ ఇచ్చింది. స్ట్రాప్‌లెస్ డిజైన్‌తో కూడిన ఈ గౌనుపై ఉన్న పూల అలంకరణలు ఆమెకు రాజసం ఉట్టిపడేలా చేశాయి. జుట్టును సున్నితమైన తరంగాల వలె స్టైల్ చేసుకుని, మెరిసే మేకప్‌తో ఆమె వేదికపై ప్రత్యేక ఆకర్షణగా…

Read More
ఈ వాకింగ్ బాడీకి మెడిటేషన్‌తో సమానమా? ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసమే ఈ సీక్రెట్

ఈ వాకింగ్ బాడీకి మెడిటేషన్‌తో సమానమా? ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసమే ఈ సీక్రెట్

తాయ్‌ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక వ్యాయామ పద్ధతి. చైనా సంస్కృతిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళను భారతదేశంలోని యోగాతో పోల్చవచ్చు. ఇది సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చేసే వర్కౌట్. కీళ్లపై అధిక భారం వేయకుండా నియంత్రిత పద్ధతిలో శరీర బరువును మారుస్తూ సాగే ఈ నడక, మనస్సు-శరీర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. వారికి గొప్ప వరం.. వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాళ్ల…

Read More
వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

ఆధునిక కాలంలో గృహోపకరణాల కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా, వాటి పనితీరు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్​ మెషీన్​ కొనేటప్పుడు చాలామంది టాప్​లోడ్​ కొనాలా లేదా ఫ్రంట్​ లోడ్​ కొనాలా? అని తికమకపడుతుంటారు. బట్టల రకాన్ని బట్టి ఏ మిషన్ ఎంచుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బట్టల శుభ్రత, నాణ్యతలో ఫ్రంట్ లోడ్.. టాప్ లోడ్ మిషన్లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ మిషన్లే బట్టలను…

Read More
ఎలక్ట్రిక్‌ స్కూటీల్లో టాప్‌ 5 ఇవే! కొనాలనుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఎలక్ట్రిక్‌ స్కూటీల్లో టాప్‌ 5 ఇవే! కొనాలనుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

దేశవ్యాప్తంగా పెట్రోల్ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈవీ కొనుగోలులో చాలామందిని వెనక్కి తగ్గించే ప్రధాన అంశం బ్యాటరీ జీవితకాలం, భవిష్యత్తులో దాన్ని మార్చాల్సి వస్తే అయ్యే భారీ ఖర్చు. ఈ ఆందోళనలను తగ్గించే దిశగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థలు ఇప్పుడు తమ…

Read More
మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు.. పవన్‌ ఘాటు కామెంట్స్

మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు.. పవన్‌ ఘాటు కామెంట్స్

జనసేన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి ప్రత్యర్థుల ప్రచారం వరకు పలు అంశాలపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా తనపై, పార్టీపై జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ‘మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు’ అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. అమిత్ షాతో జరిగిన భేటీపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన పవన్…

Read More