తాజావార్తలు
Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్‌.. ఎందుకంటే

Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్‌.. ఎందుకంటే

చిన్న గొడవ కారణంగా ఓ ఫుడ్‌ డెలివరీ భాయ్‌ను పోలీస్ కానిస్టేబుల్‌ కాల్చిన చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకలోని జాఫర్‌పూర్ కలాన్ ప్రాంతంలో రూపేష్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి వచ్చిన వ్యక్తులంతా కేక్‌ కటింగ్ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు.కొందు క్యాబ్‌ కోసం వెయిట్ చేస్తుండగా, మరికొందరు బైక్‌పై నిల్చొని మాట్లాడుతున్నారు. ఇంతలో అదే కాలనీలో నివాసం ఉంటున్న…

Read More
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కొత్త కార్యక్రమం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో కొత్త కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ సైంటిస్టులు గ్రామాల్లో పర్యటించనున్నారు. వ్యవసాయ యూనివర్సిటీ సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి 200 టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లు గ్రామాల్లో పర్యటించడంతో పాటు రైతులతో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ కొత్త కార్యక్రమం ప్రారంభంపై వ్యవసాయశాఖ మంత్రి…

Read More
LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో వేదికగా జరిగిన లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 3 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. ఇక లక్ష్య చేదనలో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే మొదట టాస్…

Read More
CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని.. HPCL, IOCL, BPCL ప్రతినిధులను ప్రశ్నించారు. రిటైల్ ఔట్‌లెట్‌లకు అప్పుఇవ్వడం లేదని ప్రతినిధులు చెప్తుండటంతో ఆయిల్‌ కంపెనీల తీరుపై ఆయన సీరియస్‌ అయ్యారు. అయిల్ కంపెనీ యాజమాన్యాలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే.. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్నారని హెచ్చరించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దని.. ఫలితాలు కావాలని…

Read More
Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..

Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..

తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఆర్టీసీ సేవలను మరింత విస్తరించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సులను తిప్పనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని, ఇంకా తిరగని గ్రామాలు ఉంటే వాటిని గుర్తించి బస్సులను నడుపుతామని తెలిపారు. ప్రజాప్రభుత్వంతో…

Read More
Peddi Movie : పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అన్నీ డౌట్స్ క్లియర్ చేశాడుగా..

Peddi Movie : పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అన్నీ డౌట్స్ క్లియర్ చేశాడుగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్ నెలలో విడుదలవుతుందని గతంలోనే ప్రకటించినప్పటికీ, కచ్చితమైన తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ధనుష్ నటించిన ‘కర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు, ‘పెద్ది’ సినిమాను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో…

Read More
K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు తీశా.. నా కాళ్లు మొక్కి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు..

K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు తీశా.. నా కాళ్లు మొక్కి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు..

ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన విశిష్టమైన సినీ కెరీర్, ముఖ్యమైన మైలురాళ్లు, పలువురు ప్రముఖ నటులతో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన చిత్రాల్లో ఒక గ్రాండియర్, విజువల్ స్టోరీ టెల్లింగ్, ముఖ్యంగా పాటల చిత్రీకరణలో పండ్లు, పూల అద్భుతమైన వాడకంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను సృష్టించుకున్నారు. ఈ శైలి తెలుగు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుందని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాఘవేంద్ర రావు సినిమా అంటే స్వర్గాన్ని…

Read More
తప్పు మా అమ్మాయివైపే ఉంది.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

తప్పు మా అమ్మాయివైపే ఉంది.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు…

Read More
Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

మరోవైపు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. బీ28 బుల్లెట్ రైలు అనేది స్వయం సమృద్ది గల వెర్షన్ అని, బీఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా డిజైన్ చేశాయన్నారు. బీఈఎంఎల్‌లోనే దీని తయారీ జరుగుతుందని, బుల్లెట్ రైళ్ల తయారీ కోసమే ప్రత్యేకంగా ఆదిత్య కాంప్లెక్స్ రూపొందించామన్నారు. ఇక్కడ అత్యాధునిక యంత్రాలు ఉంటాయని, అవి అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తాయన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

Read More
Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

ఇక బహ్రెయిన్‌లో కూడా ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ సంపాదించేవారిపై 15 శాతం పన్ను విధిస్తారు. ఇక చమురు, గ్యాస్ కంపెనీలు, విదేశీ బ్యాంకులపై 40 శాతం పన్ను అనేది ఉంటుంది. ఇక బహామాస్ దేశంలో కూడా వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు, గిఫ్ట్‌లు, వారసత్వ ఆస్తులు అనేది పూర్తిగా రహితం. అయితే బహామాస్‌లో వస్తువులు, సేవలపై వ్యాట్, స్టాంప్ డ్యూటీ ఉంటుది….

Read More