తాజావార్తలు
చీరకట్టులో చిలకమ్మా.. అనికా సురేంద్రన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

చీరకట్టులో చిలకమ్మా.. అనికా సురేంద్రన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో…

Read More
Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

అవసరానికి మాత్రమే గుర్తొస్తారు: కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా పని ఉన్నప్పుడు లేదా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం లేదా పలకరించడం చేస్తారు. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. చాణక్యుడి ప్రకారం, ఇటువంటి వారు బంధాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వరు. వీరు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి.

Read More
Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

పెళ్లి రిసెప్షన్ అంటే ఆనందం, శుభాకాంక్షల వేడుక. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన ఓ వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పాలకొల్లు 31వ వార్డు (క్రిస్టియన్‌పేట)లో ప్రేమ వివాహం చేసుకున్న చందక సాయి కుమార్‌పై రిసెప్షన్ సమయంలో దాడి జరిగింది. ఇటీవల నర్సాపురం ఆలయంలో సాయి కుమార్, సాయి శ్రీ దుర్గ ప్రేమ వివాహం చేసుకున్నారు….

Read More
Nail cutter: నెయిల్‌ కట్టర్‌కు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవ్వరికి తెలియని వాస్తవాలు!

Nail cutter: నెయిల్‌ కట్టర్‌కు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవ్వరికి తెలియని వాస్తవాలు!

Nail cutter: నెయిల్ కట్టర్ రహస్యం.. నెయిల్ కట్టర్ డిజైన్ ఎలా ఉన్నా, ఒక విషయం మాత్రం సాధారణం. ఒక వైపున రంధ్రం ఉంటుంది. చాలా మంది ఈ రంధ్రం కేవలం డిజైన్‌లో ఒక భాగం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీనిని చాలా ఉపయోగాలకు వీలుగా రూపొందించారు. ఈ రంధ్రం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి. మొదటి ఉపయోగం: గోళ్ళను కత్తిరించడానికి నెయిల్ కట్టర్లను ఉపయోగిస్తారుజ కానీ అవి తరచుగా ఇంట్లో పోగొట్టుకుపోతుంటాయి….

Read More
Vastu Tips: మీ ఇంట్లో డబ్బులను ఈ దిశలో దాస్తున్నారా? అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు!

Vastu Tips: మీ ఇంట్లో డబ్బులను ఈ దిశలో దాస్తున్నారా? అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు!

సంపన్న కుటుంబాలు తమ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి వాస్తు సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా పొదుపు చేసే ధనానికి, రోజూవారీ ఖర్చులకు వాడే ధనానికి మధ్య తేడా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ దిశలో నీలం లేదా నలుపు రంగులు ఉంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది? సంపదకు అధిదేవత అయిన మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున చేయాల్సిన పనులేంటి? ఆసక్తికరమైన వాస్తు రహస్యాలు ఇప్పుడు చూద్దాం.. 1. రోజూవారీ ఖర్చుల కోసం పాలు,…

Read More
RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Result, IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు తమ సొంత మైదానంలో 15.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఒక్క అర్ధశతకం కూడా…

Read More
విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. లాడ్జిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని శాంతికుమారిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శాంతికుమారి తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి ఆమె లాడ్జికి ఎలా చేరుకుంది? అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పార్టీ అనంతరం లాడ్జికి ఎందుకు వెళ్లింది? ఎవరి…

Read More
ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యమునానగర్ జోన్‌లోని కర్చన ప్రాంతంలో బుధవారం (ఏప్రిల్ 15) సాయంత్రం రైలు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే జీఆర్‌పీ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రమాదానికి గల కారణం ప్రస్తుతం తెలియరాలేదు. రైల్వే యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. బుధవారం సాయంత్రం యమునానగర్ జోన్‌లోని కర్చన…

Read More
లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

Rishabh Pant Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న 23వ మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సమయంలో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యమైన వేగంతో వచ్చి నేరుగా పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. ఆ సమయంలో పంత్ తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాతి బంతికే పంత్ బంతిని వికెట్ల…

Read More
Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల  ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఆడపడుచు కుటుంబానికి…

Read More