తాజావార్తలు
Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

సుదీర్ఘ సినీ ప్రయాణం సాగించిన నటుడు దేవరాజ్, తన కెరీర్‌లో ఎదురైన ముఖ్యమైన సంఘటనలు, తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజాలతో తన అనుబంధాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సంభాషణలో, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల వ్యక్తిత్వాలను, వృత్తి పట్ల వారి నిబద్ధతను దేవరాజ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేవరాజ్ తన కెరీర్ ప్రారంభంలో తర్క వంటి చిత్రాలలో సవాలుతో కూడిన, మానసిక పాత్రలు పోషించినట్లు తెలిపారు. ఈ చిత్రమే ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలను…

Read More
Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

సీనియర్ నటుడు విజయ రంగరాజు ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ నటుడు రామి రెడ్డి మరణ కారణాలపై స్పష్టతనిచ్చారు. రామి రెడ్డి క్యాన్సర్‌తో కాకుండా, డయాబెటిక్ సమస్యలు, కాలేయ సమస్యల కారణంగా మరణించారని ఆయన వెల్లడించారు. ఈ సమస్యల వల్ల ఆయన చాలా సన్నగా మారిపోయారని విజయ రంగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, విజయ రంగరాజు తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను కూడా పంచుకున్నారు. ఒకప్పుడు తాను అధికంగా మద్యపానం చేసేవాడినని, రెండు ఫుల్ బాటిళ్లు…

Read More
Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..

Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వీరిద్దరూ తండ్రీకొడుకులుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా ఎస్క్రైర్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి చిరంజీవి గురించి రామ్ చరణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ, తన జీవితంలో నిజమైన హీరో తన తండ్రి చిరంజీవి అని గర్వంగా చెప్పుకున్నారు. “నాన్న వారసత్వాన్ని…

Read More
Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

దివంగత నటుడు శ్రీహరి సతీమణి, ప్రముఖ నటి డిస్కో శాంతి తమ జీవితం, శ్రీహరి సినీ ప్రస్థానం గురించి పలు కీలక విషయాలను ఇటీవల పంచుకున్నారు. తమ వివాహం సమయంలో చాలా మంది శ్రీహరిని పెళ్లి చేసుకుంటే పేరు చెడిపోతుందని హెచ్చరించినప్పటికీ, తాను శ్రీహరిని దృఢంగా నమ్మి, ఆయన ఏది పెడితే అది తింటానని చెప్పి పెళ్లి చేసుకున్నానని శాంతి వివరించారు. తమ బంధంపై ఎవరైనా ఏమైనా చెబితే, ఆ మాటలను శ్రీహరితో పంచుకుని ఇద్దరూ నవ్వుకునేవారమని…

Read More
ఇక ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్‌లోకి అదిరిపోయే స్మార్ట్‌ గ్లాసెస్‌

ఇక ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్‌లోకి అదిరిపోయే స్మార్ట్‌ గ్లాసెస్‌

స్మార్ట్ గ్లాసెస్‌లో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఓపెన్–ఇయర్ ఎయిర్ కండక్షన్ ఆడియో. ఇది బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పనిచేస్తుంది. సాధారణ ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌లా కాకుండా ఇందులో ఉండే 10ఎంఎం డ్రైవర్ల ద్వారా స్పీకర్లు నేరుగా చెవుల్లో పెట్టుకోకుండానే అద్భుతమైన స్టీరియో సౌండ్ వినిపిస్తుంది. దీనివల్ల మనకు కావాల్సిన ఆడియో వింటూనే చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ శబ్దాలను కూడా గమనించవచ్చు. ఇది ముఖ్యంగా బైక్ నడిపేవారికి ఇంకా రద్దీగా ఉండే ప్రాంతాల్లో నడిచేవారికి ఎంతో సురక్షితమైన పద్ధతి. సంగీతం…

Read More
Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే

Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే

తీర్థం స్వీకరించే సరైన విధానం.. తీర్థాన్ని స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది, దీనినే ‘గోకర్ణ కృతి’ లేదా ‘గోకర్ణ ముద్ర’ అంటారు. అంటే చేతి వేళ్లను ఆవు చెవి ఆకారంలో ఉంచడం. ఇందుకోసం చూపుడు వేలును బొటనవేలు చివరి భాగాన్ని తాకేలా మడిచి, బొటనవేలిని దానిపై ఉంచాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉండాలి. ఇలా దోసిలి పట్టినట్లుగా ఉంచి, పవిత్ర జలాన్ని అరచేతి మధ్యలో స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా, అత్యంత…

Read More
Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్.. ఆ కారణంతోనే రిజెక్ట్ చేశాను.. జబర్దస్త్ నటుడు..

Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్.. ఆ కారణంతోనే రిజెక్ట్ చేశాను.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ కొమరం అర్జున్ రెడ్డి చిత్రంలో కీలకమైన శివ పాత్రను పోషించే అవకాశాన్ని కోల్పోయిన విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో టీవీలో యాంకర్‌గా పనిచేస్తున్న కొమరం, హైదరాబాద్‌లోని లమకాన్ వద్ద జరుగుతున్న ఆడిషన్స్‌కు వెళ్లారు. అక్కడ దర్శకుడు సందీప్ వంగ కొమరం తెలంగాణ యాస, సహజసిద్ధమైన అభినయం, సమయస్ఫూర్తిని చూసి ముగ్దుడయ్యారు. శివ పాత్రకు అవసరమైన కన్నడ (తుళు) యాసపై అవగాహన ఉందని చెప్పడంతో, కొమరంను రాహుల్ రామకృష్ణ పోషించిన పాత్రకు ఎంపిక చేశారు. ఆడిషన్ కేవలం…

Read More
MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య 24వ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ముంబై అభిమానులకు షాకిస్తూ ఈ కీలక మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో లేడు….

Read More
Gold Buying Tips: దుబాయ్ నుండి తెచ్చే బంగారం విషయంలో ఈ 7 తప్పులు అస్సలు చేయకండి!

Gold Buying Tips: దుబాయ్ నుండి తెచ్చే బంగారం విషయంలో ఈ 7 తప్పులు అస్సలు చేయకండి!

Dubai Gold: ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. హిందూ మతంలో బంగారం, వెండి, ఇతర లోహాలను కొనుగోలు చేయడానికి ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రజలు అక్షయ తృతీయ అనే ఈ పవిత్రమైన సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు. ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. చాలా మంది వివిధ దేశాల నుండి ముఖ్యంగా దుబాయ్ నుండి బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు. దుబాయ్‌ను ‘ప్రపంచ బంగారు నగరం’ అని…

Read More
రూ.2.15 లక్షల ఆఫర్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ! కొత్త కార్‌ కొనేవారికి పండగే!

రూ.2.15 లక్షల ఆఫర్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ! కొత్త కార్‌ కొనేవారికి పండగే!

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ ఇండియా ఏప్రిల్ 2026లో వినియోగదారులను ఆకర్షించేందుకు తన ప్రీమియం నెక్సా లైనప్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెలాఖరు వరకు నెక్సా మోడళ్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చినవి. ఈ ఆఫర్ల పరిధిలో మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.50,000 వరకు, బలినోపై…

Read More