తాజావార్తలు
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఫీట్ పిక్స్‌తో లక్షల్లో సంపాదన! ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా?

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఫీట్ పిక్స్‌తో లక్షల్లో సంపాదన! ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఫీట్ ఫెటిష్ ఉన్నవారు కోట్లలో ఉన్నారు. తమకు నచ్చిన విధంగా ఉన్న కాళ్ల ఫోటోలు లేదా వీడియోల కోసం వీరు భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు. కేవలం ఫోటోలే కాకుండా.. వాడిన సాక్స్ వంటి వాటికి కూడా డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా FeetFinder, FunWithFeet వంటి వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఇలా ఫోటోలు అమ్మడం ఇండియాలో నేరమా? అని. దీనిపై నిపుణులు ఏమంటున్నారనే విషయాన్ని…

Read More
PM RAHAT: రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ న్యూస్.. లక్షన్నర వరకు ఉచిత వైద్యం.. ఇవి తెలుసుకోండి..

PM RAHAT: రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ న్యూస్.. లక్షన్నర వరకు ఉచిత వైద్యం.. ఇవి తెలుసుకోండి..

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయంలో ప్రాణభిక్ష పెట్టేలా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక, చేతిలో నగదు లేక ప్రాణాలు కోల్పోతున్న ఎందరో బాధితులకు వరంలా పీఎం రాహత్ పథకాన్ని ఈ నెల 11 నుండి అమలులోకి తెచ్చింది. దీని పూర్తి పేరు ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూడ్ ట్రీట్మెంట్. రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు ఎటువంటి నగదు చెల్లించాల్సిన…

Read More
Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. నెలకు రూ.12 వేలతో రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలానో చూడండి

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. నెలకు రూ.12 వేలతో రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలానో చూడండి

కేంద్ర ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ది యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు బెస్ట్ స్కీమ్ ఇది. ఇందులో పొదుపు చేసే డబ్బులకు 8.2 శాతం వడ్డీ లభించడంతో పాటు ప్రభుత్వ పథకం కావడంతో మీ డబ్బులకు భద్రత కూడా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పిల్లలకు ఆర్ధిక భరోసా కల్పించవచ్చు. ప్రతీ నెలా రూ.12,500 పెట్టుబడి పెట్టడం…

Read More
Viral News: కాల్చరు.. పూడ్చరు.. ఈ గ్రామంలో చనిపోయిన శవాలను ఏం చేస్తారో తెలుసా?

Viral News: కాల్చరు.. పూడ్చరు.. ఈ గ్రామంలో చనిపోయిన శవాలను ఏం చేస్తారో తెలుసా?

చనిపోయిన వారి శవాలను కాల్చడం లేదా, పూడ్చడం కానీ చేయకుండా వింతైన పద్దతిలో అంత్యక్రియలు చేసే ఆచారం ఇండోనేషియాలోని బాలి అనే ద్వీపంలో ఉన్న ట్రున్యాన్ అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో నివసించే వారిని బాలి అగా అని పిలుస్తారట. బృహత్తర పర్వతాల మధ్య చిన్న గ్రామంలో నివసించే వీరు తమ పూర్వీకుల ఆచారాలను చాలా కఠినంగా పాటిస్తారు. ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి శరీరాన్ని కాల్చడం గానీ, మట్టిలో పూడ్చడం గానీ చేయరు. చనిపోయిన…

Read More
Vegetable Prices: సామాన్యులకు షాకిచ్చిన కూరగాయల ధరలు.. పెరిగిన టామాటా.. ఇప్పుడు ఎంతంటే..?

Vegetable Prices: సామాన్యులకు షాకిచ్చిన కూరగాయల ధరలు.. పెరిగిన టామాటా.. ఇప్పుడు ఎంతంటే..?

సామాన్యులకు షాక్ తగిలింది. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరగడం, వేసవి కాలం క్రమంలో ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల కిలో రూ.10కి లభించగా.. ఇప్పుడు రూ.20కిపైగా పలుకుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కేజీ టమాటా రూ.23, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40,…

Read More
అరాచకం గురూ..! ఓటీటీని ఊపేస్తున్న థ్రిల్లర్ సినిమాలు.. ఈ మూడు అస్సలు మిస్ అవ్వకండి

అరాచకం గురూ..! ఓటీటీని ఊపేస్తున్న థ్రిల్లర్ సినిమాలు.. ఈ మూడు అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీల్లో రకరకాల జోనర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలు లేవు.. దాంతో ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునేలా దర్శక నిర్మాతలు కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇక థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఈ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ మూడు థ్రిల్లర్…

Read More
క్రేజీ కాంబో.. 42 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన 22ఏళ్ల కుర్రభామ..

క్రేజీ కాంబో.. 42 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన 22ఏళ్ల కుర్రభామ..

సినిమా ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది చాలా కామన్ .. హీరోలు, హీరోయిన్స్ సినిమాల విషయంలో ఏజ్ చూడరు. తనకన్నా వయసులో పెద్ద హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే తమకన్నా వయసులో పెద్ద హీరోయిన్స్ తో సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు 42ఏళ్ల ఓ హీరో ఇప్పుడు తన 20ఏళ్ల చిన్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు.. 42 ఏళ్ల హీరోతో 22ఏళ్ల హీరోయిన్…

Read More
ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసిన ఉత్సాహంలో ఉండగా, ఈ నెల 18న ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టుకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు బయటకు వచ్చాయి. బ్యాడ్ న్యూస్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో కుడి…

Read More
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు.. ఆరోగ్యానికి అమృతం!

ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు.. ఆరోగ్యానికి అమృతం!

మన వంటింట్లో సులభంగా దొరికే మెంతులలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మెంతులు కేవలం పోపు దినుసులే కాకుండా, ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా పరిగణించబడతాయి. మెంతులను నేరుగా తీసుకోవడం కంటే, నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి మరింత సమర్థవంతంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులలో ఉండే గెలాక్టోమన్నన్ అనే మూలకం రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. మెంతులలో పీచు పదార్థం…

Read More
Rakul Preet Singh: అదరగొట్టిన రకుల్ ప్రీత్.. లేటెస్ట్ ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉందో

Rakul Preet Singh: అదరగొట్టిన రకుల్ ప్రీత్.. లేటెస్ట్ ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉందో

ఒకప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించేసింది.అలాగే  సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది. ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి,…

Read More