తాజావార్తలు
Green Tea vs Black Coffee: బ్లాక్ కాఫీతో కేలరీలు మంచులా కరిగిపోవాలా?   గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ ఏది బెస్ట్

Green Tea vs Black Coffee: బ్లాక్ కాఫీతో కేలరీలు మంచులా కరిగిపోవాలా? గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ ఏది బెస్ట్

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి రక్షణగా నిలిస్తే, బ్లాక్ కాఫీలోని కెఫీన్ తక్షణ శక్తిని అందిస్తుంది. ఒకటి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును నిదానంగా కరిగిస్తే, మరొకటి వ్యాయామం చేసే సమయంలో మీ శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో, కేలరీలను దహించడంలో ఈ రెండింటి మధ్య ఉన్న పోరాటంలో విజేత ఎవరు? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.. 1. గ్రీన్ టీ ముఖ్య పదార్థం: ఇందులో EGCG అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది…

Read More
టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టులోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిఘా నీడలోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న ఈ ఆటగాళ్లను తమ పరీక్షల జాబితాలో చేర్చుతున్నట్లు నాడా అధికారికంగా వెల్లడించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి, మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ…

Read More
OTT Movie: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే బుధవారం ( ఏప్రిల్ 15) అర్ధరాత్రి నుంచే ఓ మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ తో…

Read More
Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

బంగారు నాణేలు, కడ్డీలు లేదా బిస్కెట్ల విషయంలో ఏమి జరుగుతుంది?: CBDT నియమం కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ వద్ద బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా కడ్డీలు ఉన్నట్లయితే, ఈ నిర్దిష్ట నియమం వాటికి వర్తించదు. అటువంటి సందర్భాలలో మీరు ఆ నాణేలు లేదా కడ్డీల కోసం చెల్లుబాటు అయ్యే, అసలైన బిల్లు లేదా రసీదును తప్పనిసరిగా కలిగి ఉండాలి. బిల్లును సమర్పించడంలో విఫలమైతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
TTD fake Darshan Ticket Gang: శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్

TTD fake Darshan Ticket Gang: శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్

తిరుపతి, ఏప్రిల్‌ 15: తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులకు వసతి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ అయింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలతో పాటు తిరుమలలో ఏసీ, నాన్ ఏసీ గదులు తీసిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఇద్దరు కేటుగాళ్ళ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. శ్రీవారి దర్శనం పేరుతో దాదాపు 100 మందినిపైగా మోసగించిన చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డిలను అరెస్ట్ చేసారు. శ్రవణ్ కళ…

Read More
Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

లేడీ ఇన్‌ఫ్లూయనర్స్‌, ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను.. నయా ఆదాయ మార్గంగా మార్చున్నారనే కామెంట్స్ నడుమ.. అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సెలబ్రిటీలు గ్లామరస్ ఫోటోలను విసురుతున్నారనే విమర్శ నేపథ్యంలో.. విష్ణుప్రియపై కేసు బుక్కైంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు కొంత మంది విష్ణు ప్రియ పై సూర్యారావు పేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో.. విష్ణు ప్రియ తన అసభ్యకర ఫోటోలు పోస్ట్‌ చేస్తూ.. యువతను పెడదోవ…

Read More
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఇంటర్ విద్యార్ధులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత 12 ఏళ్ల చరిత్రలో కనీవినని రీతిలో ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 4,71,864 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,61,526 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 77…

Read More
AP Inter Results 2026: ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

AP Inter Results 2026: ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

అమరావతి, ఏప్రిల్‌ 15: రాష్ట్ర విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు 2026 ఈ రోజు (ఏప్రిల్ 15) విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్‌ 15) ఉదయం 10.31 గంటలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌తోపాటు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్‌ నంబరు 9552300009…

Read More
అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?

అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలి కాలంలో తన సినిమా ప్రాజెక్టుల విషయంలో అనుహ్యంగా నెమ్మదించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు ప్రకటించి, వాటిని పట్టాలెక్కించిన తలైవా, ప్రస్తుతం ‘స్లో అండ్ స్టడీ’ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు ముందు ఓకే అన్న దర్శకులు కూడా ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ‘కూలీ’ సినిమా ఫలితమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కూలీ’ విడుదల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ…

Read More
Technology Tips: కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అయినట్లే..

Technology Tips: కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అయినట్లే..

ఉద్యోగం, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాప్‌టాప్ అనేది అత్యవసరంగా మారింది. ల్యాప్‌టాప్ ఉంటే ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఒకచోట నుంచి మరోచోటకు బ్యాగ్‌లో పెట్టుకుని సులువుగా తీసుకెళ్లవచ్చు. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్‌లు ఎక్కువవుతున్న క్రమంలో ల్యాప్‌టాప్ అనేది తప్పనిసరి అయింది. ఇక ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్ల కోసం విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ అవసరం అవుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం అనేది పెరిగిపోయింది. అయితే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేటప్పుడు…

Read More