తాజావార్తలు
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

మేషం: ఈ రాశివారికి ధన, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల మహిళలకు విశేషంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల ద్వారానే కాక జీతభత్యాలపరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృషభం: రాశ్యధిపతి…

Read More
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయక భక్తులను నిలువునా ముంచేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని, రెండేళ్లుగా సాగుతున్న ఈ భారీ దందాకు ఎట్టకేలకు చెక్ పెట్టారు తిరుమల పోలీసులు . ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ‘శ్రవణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం’ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికలపై నకిలీ…

Read More
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

శుక్రవారం పార్లమెంట్‌లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితేమహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఈ సాయంత్రం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా…

Read More
Jasprit Bumrah : వరుసగా 5 మ్యాచులు.. సున్నా వికెట్లు.. ఇంతకీ బుమ్రాకు ఏమైంది?  పఠాన్ షాకింగ్ అనాలిసిస్

Jasprit Bumrah : వరుసగా 5 మ్యాచులు.. సున్నా వికెట్లు.. ఇంతకీ బుమ్రాకు ఏమైంది? పఠాన్ షాకింగ్ అనాలిసిస్

Jasprit Bumrah : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కూడా అంతే ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న బుమ్రా, ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల నుంచి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ 41 పరుగులు ఇచ్చి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. బుమ్రా ఎందుకు విఫలమవుతున్నారు? దీనికి గల కారణాలను…

Read More
ఏసీ, కూలర్ లేకుండా పాత చీరలతోనే ఇల్లంతా నేచురల్ కూలింగ్.. కరెంట్ ఖర్చు జీరో

ఏసీ, కూలర్ లేకుండా పాత చీరలతోనే ఇల్లంతా నేచురల్ కూలింగ్.. కరెంట్ ఖర్చు జీరో

మీరు ముందుగా పాత కాటన్ చీరను తీసుకుని బాగా వాష్ చేయండి. ఇవి అయితే ఎన్ని నీళ్ళు పోసినా కూడా వెంటనే పీల్చుకుంటాయి అలాగే, త్వరగా చల్లబడతాయి కూడా. ఇంకా వేరే చీరలు తీసుకోకపోవడమే మంచిది. చీరను మూడు సార్లు కడిగి, చల్లని నీరులో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని వంపి, దానిని తడిగా ఉండేలా చేసుకోవాలి. ఆ తర్వాత చీరను తీసుకుని కిటికీ లేదా గాలి వచ్చే దగ్గర పెట్టాలి. ఇలా…

Read More
EPFO: పీఎఫ్‌పై మరో అప్డేట్.. వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు..?

EPFO: పీఎఫ్‌పై మరో అప్డేట్.. వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు..?

ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. నెలకు రూ.15 వేల వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్‌వో చేరాలి. ఆ పైన జీతం పొందేవారికి ఆప్షనల్ అవకాశం కల్పించారు. యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం కనీస వేతాలు పెరుగుతున్న క్రమంలో బేసిక్ శాలరీ లిమిట్‌ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి రూ.15 వేలుగానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పెంచడం లేదు.

Read More
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు, పరిశోధనలు చెబుతున్న లెక్కలివే!

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు, పరిశోధనలు చెబుతున్న లెక్కలివే!

ఆరోగ్యంగా ఉండటానికి నీరు కీలకమని, అయితే ప్రతి ఒక్కరూ ఒకే పరిమాణంలో నీరు తాగాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. మన శరీరంలో 60 నుండి 70 శాతం వరకు నీరు ఉంటుంది. కణాల పనితీరు నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదానికీ నీరు అవసరం. కానీ, అసలు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. నీటి వినియోగం వ్యక్తి వయస్సు, లింగం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎంత తాగాలి..? అనే వివరాల్లోకి…

Read More
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు.. మీ రాశికి ఇలా..

రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు.. మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే బాగా మెరుగ్గా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
Tollywood : పదో తరగతిలోనే తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీలో అందాల అప్సరస..

Tollywood : పదో తరగతిలోనే తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీలో అందాల అప్సరస..

ఈ అమ్మాయి 15 ఏళ్ల వయసులో 'కార్యస్థాన్' చిత్రంలో దిలీప్ సోదరిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సమయంలో కాక్షి 10వ తరగతి చదువుతోంది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆమె ఏ సినిమాల్లోనూ నటించలేదు. తన రెండవ కెరీర్‌ను తమిళ చిత్రాలతో ప్రారంభించింది. త్వరలోనే ఆమె తమిళంలో ఒక ప్రముఖ కథానాయికగా మారింది. మలయాళీలు కూడా మొదట్లో ఆమెను తమిళనాడులో పుట్టి పెరిగిన కథానాయికగానే చూశారు. కానీ ఈ నటి అచ్చమైన మలయాళీ. ఆమెది…

Read More
MI vs PBKS IPL 2026: డికాక్ సెంచరీ వృథా.. ప్రభసిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో పంజాబ్ ఘనవిజయం

MI vs PBKS IPL 2026: డికాక్ సెంచరీ వృథా.. ప్రభసిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో పంజాబ్ ఘనవిజయం

MI vs PBKS IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఈ సీజన్‌లో తమ అజేయ ప్రస్థానాన్ని కొనసాగించింది. క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ వృథా కాగా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభసిమ్రాన్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును…

Read More