GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
Gujarat Titans vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడ అందించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, రెండు వరుస ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా 20 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్ లో శుభ్‌మన్ గిల్ హాఫ్…
