తాజావార్తలు
Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అందింది. కేంద్రం కూలీలకు చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. ఏపీలోని కూలీలకు ఇచ్చేందుకు రూ.1805 కోట్లు తాజాగా రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం కోసం వీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు అర్ధిక భరోసాను అందించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు….

Read More
Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

సినిమా రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ నటుడు తన కంటే దాదాపు 33 ఏళ్లు చిన్నదైన అమ్మాయితో ప్రేమలో పడటం కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ (57) ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన గత కొంతకాలంగా శీతల్ అనే…

Read More
ముంబై విజయం.. గుజరాత్ చెత్త రికార్డ్

ముంబై విజయం.. గుజరాత్ చెత్త రికార్డ్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. 199/5 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు ఇది చెత్త రికార్డుగా చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే వేదికపై CSKపై 83 పరుగుల తేడాతో ఓటమి చెందగా..  పరుగుల పరంగా GTకి ఇదే అతిపెద్ద…

Read More
Cinema : ఇదెక్కడి సినిమా రా బాబు.. ఒక్కో సీన్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ఓటీటీలో భయానక చిత్రం..

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబు.. ఒక్కో సీన్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ఓటీటీలో భయానక చిత్రం..

సినిమా ఎలా ఉంది? సినిమా ప్రారంభ సన్నివేశం మనల్ని కేకలు వేయిస్తుంది. అది ఎంతగా అంటే, ఇది ఒక హారర్ సినిమా అని మనం అనుకుంటాం. అదేవిధంగా, సినిమా చివరి సన్నివేశంలోని మలుపు, అది కలిగించే ప్రభావం, సినిమా రెండవ భాగాన్ని చూడాలనే కోరికను మనలో కలిగిస్తుంది. ‘టైమ్ లూప్’ కథను స్థానిక ప్రజల నమ్మకాలకు అనుగుణంగా చెప్పడం గమనించదగ్గ విషయం.

Read More
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..? వాకింగ్ చేసేవారు ముందు ఇవి తెలుసుకోండి..

రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..? వాకింగ్ చేసేవారు ముందు ఇవి తెలుసుకోండి..

నేటి ఆధునిక జీవనశైలిలో బరువు తగ్గడం అనేది ఒక సవాల్‌గా మారింది. ఇందుకు కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి ఎన్నో పద్ధతులు వాడుకలోకి వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రతిరోజూ 1 కిలోమీటరు నడక అనే ట్రెండ్ విపరీతంగా కనిపిస్తోంది. తక్కువ శ్రమతో బరువు తగ్గొచ్చని భావించే వారికి ఇది ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ కేవలం ఒక కిలోమీటరు నడకతో ఆశించిన ఫలితాలు వస్తాయా? దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? అ నే…

Read More
నాటుకోడిని తలదన్నే ఫారం కోడి బిర్యానీ.. ఇలా చేస్తే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు

నాటుకోడిని తలదన్నే ఫారం కోడి బిర్యానీ.. ఇలా చేస్తే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు

కావాల్సిన పదార్ధాలు : కేజీ ఫారం కోడి ముక్కలు, అర కిలో బాస్మతి బియ్యం, మూడు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర – తగినంత, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర టేబుల్ ధనియాల పొడి, బిర్యానీ ఆకు, రెండు లవంగాలు,…

Read More
మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత

మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత

ఎన్ని చట్టాలు చేసినా.. ఎంతటి శిక్షలు వేసినా కామాంధులకు అడ్డుకట్ట పడటంలేదు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఓ కామాంధుడి బారినుంచి తొమిదేళ్ల చిన్నారిని కాపాడారు కొందరు యువకులు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. యువకులు చూపిన సాహసాన్ని అభినందించారు నగర పోలీస్‌ కమిషనర్‌ సీపీ సజ్జనార్‌. ఏప్రిల్‌ 14న యూసుఫ్‌గూడ నుంచి మాదాపూర్ వైపు సెజల్ అనే యువతి, తన స్నేహితుడు గణపతితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, రోడ్…

Read More
రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

వేసవి వచ్చిందంటే మామిడికాయలు..పచ్చళ్లు సందడి మొదలవుతుంది. వేసవిలో ఏడాదిపాటు నిల్వ ఉండేల రకరకాల ఆవకాయలు పెడతారు. పచ్చళ్లలో ఆవకాయ పచ్చడి రుచే వేరు అన్నట్టుగా.. ఎన్నిరకాల పచ్చళ్లు ఉన్నా ఆవకాయ ముందువరుసలో ఉంటుంది. ఇక గోదారోళ్లు ఎంతో సంప్రదాయబద్దంగా పెట్టే ఆవకాయకు డిమాండ్‌ మామూలుగా ఉండదు మరి. అందుకే ఆవకాయ పెట్టడంలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు రంగంలోకి దిగారు మహిళామణులు. రాజమండ్రి అంటేనే రుచులకు పెట్టింది పేరు. ఆ రుచులకే మకుటాయమానంగా నిలిచే ‘ఆవకాయ’ తయారీలో ఇప్పుడు…

Read More
Parenting Tips: కేవలం ఈ 5 అలవాట్లతో మీ పిల్లల తలరాత మారిపోతుంది! ప్రతి పేరెంట్ తెలుసుకోవలసిన ఈజీ పద్ధతులు

Parenting Tips: కేవలం ఈ 5 అలవాట్లతో మీ పిల్లల తలరాత మారిపోతుంది! ప్రతి పేరెంట్ తెలుసుకోవలసిన ఈజీ పద్ధతులు

పిల్లల ఎదుగుదల కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. తల్లిదండ్రులు ఇచ్చే సమయం, చూపే ప్రేమ నేర్పే విలువలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఆధ్యాత్మిక నివేదికల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు అలవాట్లు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారి మార్గంలోని అడ్డంకులను తొలగిస్తాయి. ఈ పద్ధతులు పాటించడం వల్ల అటు ఆధ్యాత్మికంగా, ఇటు మానసికంగా పిల్లలు దృఢంగా మారుతారు. ఆధ్యాత్మిక, సంప్రదాయాలు, నమ్మకాలు హనుమంతుని ఆరాధన: ప్రతి మంగళవారం కుమారుని పేరు మీద హనుమంతునికి బూందీ…

Read More
డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

కావాల్సిన పదార్దాలు: పావు కిలో నించుడు కాయ, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. నించుడు కాయలను ఇలా వేయించుకోవాలి: ముందుగా నించుడు కాయలను మూడు సార్లు బాగా కడిగి వాటిని గుండ్రంగా కట్…

Read More