కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సినీ తారల పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చ స్టార్ కిడ్ శృతి హాసన్ చుట్టూ తిరుగుతోంది. అప్పట్లో పెళ్లి వద్దే వద్దు అంటూ చెప్పిన ఈ బ్యూటీ, తాజాగా అరేంజ్డ్ మ్యారేజ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శృతి ఈ సడన్ మార్పుకు కారణం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రెండు ప్రేమ వ్యవహారాలలో బ్రేకప్‌లు ఎదుర్కొన్న శృతి హాసన్, ఇప్పుడు ప్రేమ వివాహాలకు స్వస్తి పలికి అరేంజ్డ్ మ్యారేజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె తండ్రి కమల్ హాసన్ నిర్ణయమే తనకు ఫైనల్ అని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలను తగ్గించేసిన శృతి, తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించినట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR Birthday Surprises: తారక్ బర్త్ డేకి బిగ్ బ్యాంగ్..ఎన్ని అప్‌డేట్స్ రానున్నాయో తెలుసా
Mahavatar Parshuraam: మహావతార్ యూనివర్స్ నుంచి మరో వండర్
ఒకే స్టైల్ ఫాలో అవుతున్న దీపిక, రష్మిక
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
