తాజావార్తలు
IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 205-3 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆర్సీబీ సులువుగా లక్ష్యాన్ని చేధించింది. 18.5 ఓవర్లలోనే 206-5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్స్‌కు 81, దేవదత్ పడిక్కల్ 27 బాల్స్‌కు 55 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గుజరాత్…

Read More
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి తెలియని విషయం.. అలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.5 వేలు..

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి తెలియని విషయం.. అలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.5 వేలు..

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే ఇది లభిస్తుండటంతో పాటు పేపర్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే గోల్డ్ తాకట్టు పెట్టి ఇన్‌స్టంట్‌గా లోన్ పొందవచ్చు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైన సమయంలో ఎక్కువమంది తమ ఇంట్లో భద్రపర్చుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ఆ తర్వాత డబ్బులు ఉన్న సమయంలో వడ్డీతో సహా రుణం చెల్లించి తమ బంగారాన్ని తిరిగి ఇంటికి…

Read More
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు.. 22 లక్షల మందికి లబ్ది..

Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు.. 22 లక్షల మందికి లబ్ది..

డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆయభ హస్తం పథకం కింద మహిళలు పొదుపు చేసిన డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అభయహస్తం పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళలు 12 ఏళ్ల పాటు పింఛన్ కోసం డబ్బులు పొదుపు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది మహిళలు రూ.1194 కోట్లు పొదుపు చేశారు. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో…

Read More
ఒక్క ఫోన్ కాల్‌తో చిరునవ్వులు..! ఒంటరితనాన్ని దూరం చేసే సరికొత్త ప్రయత్నం

ఒక్క ఫోన్ కాల్‌తో చిరునవ్వులు..! ఒంటరితనాన్ని దూరం చేసే సరికొత్త ప్రయత్నం

ఒంటరితనం మానసిక ఆరోగ్యం మీద ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఒంటరి వృద్ధులకు అండగా నిలవడానికి అమెరికాలోని ఒక స్టార్టప్ సంస్థ అద్భుతమైన మార్గాన్ని ఆలోచించింది. వృద్ధులలో లోన్లీనెస్ దూరం చేసి వారిని ఉత్సాహంగా ఉంచడానికి ‘కాల్ ఏ బూమర్’ అనే వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకప్పటి కాయిన్ బాక్స్ ఫోన్ తరహాలో పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇవి నేటి యువతరానికి మరియు వృద్ధులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తున్నాయి. నంబర్…

Read More
పాల్ఘర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా BAPS స్వామినారాయణ మందిర ప్రతిష్ఠా మహోత్సవం..

పాల్ఘర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా BAPS స్వామినారాయణ మందిర ప్రతిష్ఠా మహోత్సవం..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దుర్వేస్ గ్రామం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. BAPS స్వామినారాయణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన మందిర మూర్తి ప్రతిష్ఠా మహోత్సవం అపారమైన వైభవంతో భక్తుల జయజయధ్వానాల నడుమ దిగ్విజయంగా ముగిసింది. కేవలం ఒక ఆలయ ప్రారంభోత్సవంగానే కాకుండా ఈ ప్రాంతం మొత్తానికి ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తిని అందించిన అద్భుత వేడుకగా ఇది నిలిచింది. ఉదయకాలపు పవిత్ర వాతావరణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, దివ్యమైన యజ్ఞయాగాదులతో మూర్తి ప్రతిష్ఠా పవిత్ర క్రతువులను నిర్వహించారు….

Read More
Debt: అప్పుగా ఇచ్చిన వ్యక్తి తీర్చకుండా చనిపోతే.. ఇలా చేస్తే డబ్బు ఇంటికి ఈజీగా తిరిగి వస్తుంది

Debt: అప్పుగా ఇచ్చిన వ్యక్తి తీర్చకుండా చనిపోతే.. ఇలా చేస్తే డబ్బు ఇంటికి ఈజీగా తిరిగి వస్తుంది

సమాజంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మంచి పద్ధతే. ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పు ఇవ్వడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే, ఇచ్చిన అప్పు సకాలంలో తిరిగి రానప్పుడు ఆ బంధాల మధ్య దూరం పెరగడమే కాకుండా, ఇచ్చిన వారు మానసిక వేదనకు గురవుతుంటారు. నమ్మకంతో ఇచ్చిన డబ్బును తిరిగి అడిగితే రకరకాల సాకులు చెప్పడం లేదా ముఖం చాటేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చట్టపరంగా చూస్తే, అప్పు ఇచ్చేటప్పుడు…

Read More
ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

ఆధార్ కార్డు.. ముఖ్య గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఎకౌంట్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీదానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అయితే ఆధార్‌ భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయి. కేవలం మన ఆధార్ నంబర్ తెలిస్తే చాలు, ఎవరైనా మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయగలరా? ఈ డౌట్‌ చాలామందిలో ఉంది. ఈ విషయంపై యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది. కేవలం ఆధార్ నంబర్ లేదా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా నంబర్ తెలిసినంత…

Read More
బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? 7 డే ప్లాన్‌తో వండర్‌‌ఫుల్ ఛేంజ్

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? 7 డే ప్లాన్‌తో వండర్‌‌ఫుల్ ఛేంజ్

వెయిట్ లాస్ ప్రణాళికలో కేవలం ఆకలిని చంపుకోవడం కాకుండా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సరైన సమయంలో సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మొదటి రెండు రోజులు శరీరాన్ని కొత్త ఆహారపు అలవాట్లకు అలవాటు చేయడం మీద దృష్టి పెట్టారు. మొదటి మూడు రోజులు తొలి రోజు ఉదయం అల్పాహారంగా కూరగాయలతో కూడిన అటుకుల ఉప్మా తీసుకోవాలి. మధ్యాహ్నం…

Read More
ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్.! నిజమే నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్

ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్.! నిజమే నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్

ఓటింగ్, ఆయుర్దాయం మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఉందని ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. పరిశోధనల ప్రకారం ఓటు వేయని వారి కంటే ఓటు వేసేవారు ఎక్కువ కాలం జీవిస్తారని, ఓటు వేసేవారు మరణించే సమయం చాలా వరకు తగ్గుతుందని ఈ సర్వేలో వెళ్లడి అయ్యింది. అంటే ఒక వ్యక్తి ఓటు వేయడం వలన ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉన్నదంట. స్కూల్ ఆఫ్ సోషల్ పాలసీ, అండ్ ప్రాక్టీస్‌కు చెందిన ఫెమిడా హ్యాండీ, సారా కొన్రాత్‌ల…

Read More
వేద పాఠశాలలో విగతజీవిగా 11ఏళ్ల బాలుడు.. పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే వాస్తవాలు..!

వేద పాఠశాలలో విగతజీవిగా 11ఏళ్ల బాలుడు.. పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే వాస్తవాలు..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతంలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. గురుకులానికి వెళ్తున్న 11 ఏళ్ల దివ్యాంశ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. బాలుడి శరీరంపై 42 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అతని వీపు, చేతులు, కాళ్లు, ఛాతీపై లోతైన కమిలిన గాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, అతని శరీరంపై 11 సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దివ్యాంశ్‌ను అతని కుటుంబం…

Read More