Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!
Fuel Prices: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, అనేక దేశాలు ఇప్పటికే పెరిగిన ఖర్చులను వినియోగదారులపై మోపాయి. ఇదిలా ఉండగా, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. దీని ఫలితంగా ఇంధన చిల్లర వ్యాపారులు గణనీయమైన నష్టాలను చవిచూస్తున్నారు. వీరు పెట్రోల్‌పై లీటరుకు రూ.20, డీజిల్‌పై లీటరుకు రూ.100 నష్టపోతున్నారు. నష్టాల్లో…
