తాజావార్తలు
నాకు తేలినవాళ్లే అలా చేయడంతో చాలా బాధపడ్డా..! చక్రి చివరి ఇంటర్వ్యూ వింటే కన్నీళ్లు ఆగవు

నాకు తేలినవాళ్లే అలా చేయడంతో చాలా బాధపడ్డా..! చక్రి చివరి ఇంటర్వ్యూ వింటే కన్నీళ్లు ఆగవు

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ను అందించారు చక్రి. యూత్ ను ఉర్రుతలూగించింది చక్రి సంగీతం.. ఎన్నో సినిమాలను తన సంగీతంతో నిలబెట్టారు చక్రి. తన సంగీతంలో సినీ ఇండస్ట్రీలో రాణించిన చక్రి.. 80కి పైగా సినిమాలకు బాణీలు అందించారు. అలాగే అద్బుతమైన పాటలను కూడా ఆలపించారు. కాగా చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు చక్రి. కాగా చక్రి చనిపోక ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని…

Read More
Marriage Age: చట్టం చెప్పే వయస్సు వేరు, జీవితం కోరే పరిణతి వేరు.. పెళ్లికి రెడీ అయ్యే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Marriage Age: చట్టం చెప్పే వయస్సు వేరు, జీవితం కోరే పరిణతి వేరు.. పెళ్లికి రెడీ అయ్యే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

భారతదేశ చట్టం ప్రకారం ప్రస్తుతం మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ప్రస్తుత జీవనశైలి సామాజిక పరిస్థితుల దృష్ట్యా కేవలం ఈ వయస్సు మాత్రమే సరిపోదని మనస్తత్వవేత్తలు కుటుంబ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తి జీవితంలో బాధ్యతలను స్వీకరించడానికి మానసిక పరిణతితో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా చాలా ముఖ్యం. నిపుణుల విశ్లేషణ… నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహానికి 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు అత్యంత అనువైనది. ఈ…

Read More
మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శని వారం రోజు ఎవరు అయితే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏడు వారాలు ప్రతి వారం ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి, జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది.

Read More
AP DEECET 2026 Registration: ఏపీ డీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే చాన్స్..

AP DEECET 2026 Registration: ఏపీ డీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే చాన్స్..

అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.EL.Ed) కోర్సులో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌-2026 దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు శుక్రవారం (ఏప్రిల్‌ 25) రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి కలిగిన అభ్యర్థులు తుది గడువులోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు….

Read More
ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై …ప్రభావం

ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై …ప్రభావం

✍️ 📰 ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై దాని ప్రభావం ఏమిటి? ఉదయం లేవగానే చాలామంది మొదట చేసే పని కాఫీ తాగడం. ఇది చాలా మందికి అలవాటు మాత్రమే కాదు, రోజును ప్రారంభించే ఎనర్జీ కూడా. కానీ నిజంగా ఉదయాన్నే కాఫీ తాగడం మన ఆరోగ్యానికి మంచిదా? లేక దుష్ప్రభావాలా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.https://www.youtube.com/shorts/NHAo9BqK_rw ☕ ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల లాభాలు ✅ 1. ఎనర్జీ పెరుగుతుంది కాఫీలో ఉన్న కాఫీన్ మీ శరీరాన్ని…

Read More
Folk Song: ఏం సాంగ్ మావ..! వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటికీ అదే ఊపు.. 163మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్

Folk Song: ఏం సాంగ్ మావ..! వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటికీ అదే ఊపు.. 163మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్ సాంగ్ రచ్చ చేస్తున్నాయి ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్  ఓరేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే రకరకాల సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఒక్క సాంగ్ రిలీజ్ అయితే చాలు గంటల్లోనే మిళియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రకరకాల సాంగ్స్ యూట్యూబ్ లో ఉన్నాయి….

Read More
JEE Advanced 2026 Syllabus: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌ విడుదల.. ఈసారి భారీగా సీట్లు

JEE Advanced 2026 Syllabus: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌ విడుదల.. ఈసారి భారీగా సీట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష మే 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఐఐటీ రూర్కీ షెడ్యూల్‌ కూడా వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌ 2026 రిజిస్ట్రేషన్లు సైతం ఇప్పటికే మొదలయ్యాయి. మే 2 రాత్రి 23.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల…

Read More
SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026’ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 84 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2026): మేష రాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు…

Read More
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

తిమింగలాలు చేపలు కావు, అవి నీటిలో నివసించే క్షీరదాలు. అంటే అవి పిల్లలకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతాయి. అయితే, సముద్రపు నీటిలో పాలు కలిసిపోకుండా తల్లి తిమింగలం తన బిడ్డకు పాలు ఎలా ఇస్తుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే.. చాలా క్షీరదాలకు పాలు తాగడానికి పెదవులు తోడ్పడతాయి. కానీ తిమింగలాలకు పెదవులు ఉండవు. అందుకే అవి పాలను నేరుగా పీల్చలేవు. ఈ…

Read More