తాజావార్తలు
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్న వేళ, టీమ్ ఇండియా తుది జట్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్‌లో ఆడతాడా లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకోవడంతో, అతని స్థానంలో మార్పులు చేయాలనే డిమాండ్…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

శాకాహారమా? మాంసాహారమా? రెండింటి కలయికే ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’! మీ పొట్ట ఆరోగ్యం సీక్రెట్

ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థలో ఉండే కోట్లాది బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఇది ఒక వరం అని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్నారు. ఆయనకు మాంసాహారం అంటే ప్రాణం, కానీ తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, అజీర్ణం వేధిస్తుంటాయి. ఆమె పూర్తి శాఖాహారిగా మారాలనుకుంది, కానీ సోషల్ గ్యాదరింగ్స్‌లో ఆ నియమాన్ని పాటించడం కష్టమై విడిచిపెట్టింది. వీరిద్దరి సమస్యకు పరిష్కారమే ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’. ఇది కఠినమైన నియమాలు లేని, అత్యంత అనుకూలమైన ఆహార పద్ధతి. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని, మెటబాలిజంను, చివరికి మన…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

తాటి ముంజల పొట్టును పడేస్తున్నారా? అమృతాన్ని వృథా చేస్తున్నట్టే! ఆ పల్చని పొరలో అద్భుత ప్రయోజనాలు!

అయితే, ముంజలు తినేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది. అదే.. పైన ఉండే పల్చని పొట్టును వలిచి పక్కన పడేయడం. కానీ, అసలైన ఆరోగ్య రహస్యమంతా ఆ పొట్టులోనే దాగి ఉందని మీకు తెలుసా? ఆమె వేసవి తాపాన్ని తట్టుకోలేక బండి దగ్గర తాటి ముంజలు కొనుక్కుంది. ఒక్కొక్కటిగా పొట్టు తీసి తెల్లటి ముంజలను తింటోంది. పక్కనే ఉన్న ఒక పెద్దాయన వారించి.. “అమ్మా! ఆ పొట్టుతో పాటే తిను, అదే నీ ఒంటికి చలువ…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. “మేము విడిపోయినా, మా పిల్లల ప్రపంచం విడిపోకూడదు” అనే సంకల్పంతో పుట్టుకొచ్చిన సరికొత్త కాన్సెప్టే నెస్టింగ్. సాధారణంగా విడాకులు అంటే పిల్లలు తమ మూటముల్లె సర్దుకుని తల్లి ఇల్లు లేదా తండ్రి ఇల్లు అంటూ తిరగాలి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పక్షులు తమ గూటిలో పిల్లలను ఉంచి, వంతుల వారీగా ఆహారం తెచ్చి పెట్టినట్టే.. ఇక్కడ ఇల్లు పిల్లలదే ఉంటుంది, కేవలం…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

వెనిజులా, ఇరాన్ ఖేల్ ఖతం.. మరొకరిపై డోనాల్డ్ ట్రంప్ గురి.. నెక్ట్స్ టార్గెట్ ఆ దేశమేనా.. ?

అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుండి మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇంతలో, ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి దగ్గరగా ఉందని, దానిపై దాడి చేయడం ద్వారా ప్రపంచానికి ఒక మేలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్‌పై భారీ దాడి చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలోనే క్యూబాను సైతం హెచ్చరిస్తూ ఆయన.. అమెరికా సైనిక శక్తిని వెనిజులా, ఇరాన్ రుచి…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

Shraddha Kapoor Beauty Secrets: శ్రద్ధా కపూర్ అందం వెనుక ఉన్న ఆ 3 రహస్యాలు ఇవే!

‘స్త్రీ 2’ వంటి భారీ విజయాల తర్వాత కూడా ఆమె తన సింప్లిసిటీని వీడలేదు. మరి అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ శ్రద్ధా తన చర్మాన్ని ఇంత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఎలా ఉంచుకుంటున్నారో తెలుసా? ఆమె స్వయంగా వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.. ఆమె ఒక స్టార్ హీరోయిన్.. కానీ షూటింగ్ లేనప్పుడు మాత్రం సామాన్యురాలిలా మేకప్ లేకుండా కనిపించడానికి ఇష్టపడతారు. ఆమె ముఖంపై ఎప్పుడూ ఒక తెలియని ప్రకాశం కనిపిస్తుంటుంది. అది ఏదో…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సారూ రూల్సు పెడతారు.. ఆయన మాత్రం అస్సలు పాటించరు.. అనే ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇప్పుడు తలపతి విజయ్ గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ఆయన నటించిన సర్కార్ సినిమా చూశారా! అందులో హిట్‌ సీన్స్‌ గుర్తున్నాయా? ప్రభుత్వాలు పప్పూబెల్లంలా.. ఉచిత పథకాలను పంచిపెడుతున్న తీరును…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

దేశంలోనే అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ.. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవాలు..!

కృష్ణా నదీ తీరాన విజయకీలాద్రిపై ‘శ్రీవిఘ్నవిమోచక హనుమాన్’ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వేళయింది. 27 అడుగుల హనుమాన్‌ మహా విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాన్ని కనులరా చూద్దాం.. మనసారా తరిద్దాం అంటూ భక్తకోటి విజయకీలాద్రికి కృష్ణా తరంగాల్లా తరలి వస్తున్నారు. మూడు రోజులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడలోని విజయకీలాద్రిపై శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాణప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 05)న హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు శిరీష్ గ్రాండ్ వెడ్డింగ్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ పెళ్లి…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

Jio Plan: రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. రూ.45 ప్లాన్‌లో మొత్తం 25GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!

Jio Recharge Plan: మీరు ఇంటర్నెట్ వినియోగానికి ఉత్తమమైన యాడ్-ఆన్ డేటా ప్యాక్‌ల కోసం చూస్తున్నట్లయితే జియో మీ కోసం కొన్ని గొప్ప ఎంపికలను అందిస్తుంది. ఇక్కడ రూ. 80 లోపు కొన్ని ఉత్తమ జియో డేటా ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒకటి రూ.39 ప్యాక్. ఇది రోజుకు 3GB డేటాను అందిస్తుంది. సోనీ లివ్‌కు ఉచిత యాక్సెస్‌ను అందించే డేటా ప్యాక్ కూడా ఉంది. ఈ డేటా ప్యాక్‌లను నిశితంగా పరిశీలిద్దాం. రూ.19 డేటా…

Read More