ఆకాశంలో చికెన్ ముక్క తెచ్చిన తంట.. ఫ్లైట్‌లో ఇద్దరి మధ్య యుద్ధమే.. అసలేం జరిగిందంటే?
ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం చాలా సాధారణం అయిపోయింది. చాలా మంది దీనిని గతంలో బస్సులో ప్రయాణించినట్లే దినచర్యగా భావిస్తున్నారు. విమాన ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం. ప్రశాంతత, మేఘాల గుండా అందమైన ప్రయాణాలకు సులువుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఈ ప్రయాణాలు అకస్మాత్తుగా చాలా నాటకీయంగా మారతాయి. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను తీసి రికార్డ్ చేస్తారు. కొన్ని గంటల్లోనే, ఆ క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దావానలంలా వ్యాపిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం…
