డైనింగ్ టేబుల్ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే
మన ఇళ్ళలో చాలా మంది కుర్చీలో కానీ, మంచం మీద కానీ కూర్చొని తింటారు. ఇంకొందరు డైనింగ్ టేబుల్ కూర్చొని టీవీ చూస్తూ స్టైల్ గా తింటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేకన్నా నేల మీద కూర్చొని తినడం చాలా మంచిదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. ఇలాగా కింద కూర్చొని తినడం వలన…
