Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్ ఫిదా
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేసే 23 ఏళ్ల ఎమ్మా మెక్ టాగర్ట్, పని ముగిసిన తర్వాత కూడా ఫోన్‌కే అతుక్కుపోయేది. ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఆమె ‘నీడిల్ పాయింట్’ అనే కుట్టు పనిని ఎంచుకుంది. ఆశ్చర్యకరంగా, ఇది ఆమె ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఒక వ్యాపారంగా కూడా మారింది. ఎమ్మా ఒక్కరే కాదు, నేడు వేలాది మంది యువతీ యువకులు డిజిటల్ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికి మట్టి పాత్రల తయారీ, తోటపని వంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎందుకు…
